ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్కి మక్కాం మార్చేసింది. అయితే టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా రకుల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడు తన గ్రామర్ పిక్స్ తో ఫాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ఫ్యాషన్ షోలో ర్యాంప్వాక్ […]
Author: Editor
పుష్ప సినిమా పై నాని సెన్సేషనల్ కామెంట్స్..
నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ రిలీజింగ్ ఈవెంట్లో పాల్గొన్న నాని మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇదివరకు మీరు దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు కానీ ఆ సినిమా […]
ఇండియాలో అలాంటివి చేయరు.. ఈ సీన్ నేను చేయలేను.. సీనియర్ నటి సుహాసిని..
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారి దక్కించుకుంది సుహాసిని. హోమ్లీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించినా గ్లామర్ షో గాని హద్దులు మీరి డ్రెస్సింగ్ తో గాని ఎక్కడ కనిపించదు. తనకున్న గుడ్ క్వాలిటీస్ లో డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ బిజీగా గడుపుతున్న సుహాసిని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వ్యవహరించింది. […]
సాయి ధరమ్ తేజ్ పక్క మాస్ షేడ్ లో ” గాంజా శంకర్ ” ఫస్ట్ హై అదుర్స్…!!
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఇది తేజ్ కెరీర్ లో 17వ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఈరోజు ఓ ఫస్ట్ హై ని లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ సినిమా పై మొదటి నుంచి కూడా ఉన్న మాస్ టైటిల్ ” గాంజా శంకర్ ” తోనే మేకర్స్ […]
Saidaram Tej బర్త్డే స్పెషల్ : రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టిన సాయి ధరమ్ తేజ్ సినిమా ఏంటో తెలుసా..?
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో హీరోగా అడుగుపెట్టాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, తిక్క వంటి చిత్రాల్లో నటించాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్న సమయంలో తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ తేజ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. […]
పాత బంగారం ఇలా చేస్తే కొత్తవాటిలా.. సింపుల్ టిప్స్ మీ కోసం..
బంగారం ఇష్టంలేనివారు ఎవరుంటారు. ఇక మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే.. పార్టీలు, ఫంక్షన్లు, పండగలు వచ్చాయంటే ఎక్కువగా పసిడిని అలంకరించి మెరిసిపోతుంటారు. అయితే కొత్తగా కొన్నప్పుడు ఇవి మెరిసినంతగా వాడే కొద్ది మెరుపు ఉండవు. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కొత్త వాటిలా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. గోల్డ్ జ్యువెలరీని క్లీన్ చేసేందుకు శుభ్రమైన నీటిని […]
రేణు దేశాయ్ పై పవన్ కళ్యాణ్ కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు. మేటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్.. బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకుని.. అఖీరా నందన్, ఆధ్యాలకు జన్మనిచ్చారు. 11 ఏళ్లు కాపురం చేశాక ఏవో మనస్పార్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్.. రవితేజ […]
సగం మంది పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యరు.. ఎందుకో తెలుసా…!!
దాదాపు 50శాతానికిపైగా యువత తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని.. వీరిలో 25% మంది పేరెంట్స్ కాల్స్ తిరస్కరిస్తారని తాజా అధ్యయనంలో వెళ్లడయింది. నిజానికి పదిమంది తల్లిదండ్రుల్లో ఏడుగురు పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు కాల్స్ ను ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కానీ 64% మంది కేవలం మెసేజ్ ల ద్వారానే రిప్లై పొందుతున్నారని గుర్తించింది. ఇంతకు ముందు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతారని భయంతోనే అలా చేస్తున్నారని.. ఫోన్ రిసీవ్ చేయడం, రీకాల్ చెయ్యడాన్ని తిరస్కరిస్తున్నారని అధ్యయన […]
” టైగర్ నాగేశ్వరరావు ” ప్రమోషన్స్ లో రవితేజ స్టంట్.. సినిమా కోసం అలాంటి రిస్క్ అవసరమా అంటూ..
మాస్ మహారాజు రవితేజ నటించిన దాదాపు అన్ని సినిమాలు మినిమమ్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటాయి. గత కొన్ని నెలల నుంచి ఒక్క హిట్ కొడితే నాలుగు ఫ్లాప్స్ అనేలా రవితేజ పరిస్థితి తయారయింది. ధమాకాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం తొలి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా కుర్ర హీరోలా స్టంట్లు కూడా చేస్తున్నాడు. స్టువర్ట్పురం అనే ఊరిలో గజదొంగగా ఉన్న నాగేశ్వరరావు బయోపిక్ లో […]









