లెహంగాలో మెరుపులు మెరిపిస్తూ హాట్ ఫోజులతో.. కుర్రాలకు కైపెక్కిస్తున్న రకుల్..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మక్కాం మార్చేసింది. అయితే టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా రకుల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడు తన గ్రామర్ పిక్స్ తో ఫాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

తాజాగా రకుల్ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌వాక్‌ చేస్తూ మెరుపులు మెరిసింది. అద్భుతమైన లెహంగాలో శిల్పంలా మెరిసిన రకుల్ ఫోజ్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. లెహంగాలో స్టైలిష్ ర్యాంప్‌వాక్‌ చేస్తున్న ఫోజులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో తన కెరీర్ ను రాణించాలని ప్రయత్నిస్తున్న రకుల్ హిందీలో పలు సినిమాలో నటిస్తుంది.

బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్టు గత ఏడాది అనౌన్స్ చేసింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ బాగ్నాని బాలీవుడ్‌లో నటుడిగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. పూజ ఎంటర్టైన్మెంట్ అధినేత వసుభాగ్నాన్ని కొడుకు ఈ జాకీభగ్నాన్ని. రకుల్ తెలుగులో చివరిగా నితిన్ చెక్, వైష్ణవ తేజ్ కొండపాలెం సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్‌కి దూరంగా ఉంటుంది.