ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక.. అల్లు అర్జున్ పుష్ప 2 బాలీవుడ్లో రణ్బీర్ కపుర్ యానిమల్ సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు సౌత్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న తర్వాత మొదటిసారి ఓ మీడియం హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. ఆ మీడియం హీరో ఎవరు.. ఆ ప్రాజెక్టు ఏంటి.. ఓసారి తెలుసుకుందాం. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా షూటింగ్ […]
Author: Editor
నాని ” హాయ్ నాన్న ” టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్… అవేంటంటే..!!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శౌరవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. బిగినింగ్ నుంచి అందరిలో మంచి హైప్ ఏర్పరచుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, రెండు సాంగ్స్ నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ […]
మూవీ లవర్స్ కు పివిఆర్ అదుర్స్ ఆఫర్.. రూ.700 కి పది సినిమాలు..
కరోనా మహమ్మారి భారతదేశం పై యటాక్ చేయడంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది. దీనిలోనే సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా థియేటర్ రంగంపై పడిన ప్రభావం కారణంగా ఓటీటీ రంగులు శరవేగంగా దూసుకుపోతూ థియేటర్లలో ప్రేక్షకులు లేక విలవిలలాడుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఇప్పటికి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ వేదికల పైన రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు వచ్చి నెల రోజుల్లోనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేయడంతో థియేటర్ల […]
అప్పుడు ఎలిమినేషన్.. ఇప్పుడు రీఎంట్రీ.. ట్విస్ట్ అదిరిపోయింది..
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల మొదలైంది. ఉల్టాపల్టా కాన్సెప్ట్ తో మొదలైన ఈ సీజన్ రియాల్టీలో అంత సీన్ లేదు అనిపించింది. ఎపిసోడ్స్ అన్ని కూడా ఏవ్రేజ్గా సాగాయి. దాదాపు 6 సీజన్లో ఎప్పుడు లేని విధంగా వరుసగా 5 వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. గతవారం హౌస్ కి కెప్టెన్గా రైతుబిడ్డ ప్రశాంత్ వివరించాడు. ఆ బాధ్యతలు ఇచ్చారు కానీ ప్రశాంత్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. క్యాప్టెన్సీ సరిగా […]
భోలే శవాలి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోద్ది… ఎందుకో తెలుసా…!!
ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 టాప్ టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మనకి తెలిసిందే. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కి రెండింతలు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి. అంతేకాకుండా స్టార్మా ఛానల్ని ఇండియాలోనే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నెంబర్ 1 స్థానంలో నిలిపింది. ఇదంతా పక్కన పెడితే గత వారం కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో భోలే శవాలి […]
” బిగ్ బాస్ 7 ” షోలో సందడి చేయనున్న ” భగవంత్ కేసరి ” టీం….!!
నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ రోల్ లో బాలయ్య కనిపించనుండగా ఆయన కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ సినిమాని అక్టోబర్ […]
కాజల్ అగర్వాల్ తో రాశి ఖన్నా.. క్విన్స్ లా ఉన్నారంటూ కామెంట్లు..!!
టాలీవుడ్లో ప్రస్తుతం హీరోయిన్స్గా మంచి అవకాశాలతో అలానే విజయాలతో దూసుకుపోతున్న లిస్టులో కాజల్ అగర్వాల్, రాశిఖన్నా కూడా ఉంటారు. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి, కమల్ హాసన్ తో ఇండియన్ 2, లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ మూవీస్ చేస్తుంది కాజల్. మరోవైపు రాశి ఖన్నా కూడా ఏమాత్రం తీసిపోదు తమిళ్లో అరణ్మణై 4, మేథావి, హిందీలో యోధ మూవీస్ చేస్తుంది రాశి ఖన్నా. అయితే అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటికెళ్లి ఆమె […]
మారుతీ తో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. అప్డేట్స్….!!
ప్రస్తుతం టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు ఓకే చేసి మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. వీటిలో మెగా ఫ్యాన్స్ అంతా భారీ సినిమా మెగా 157 కోసం చాలా ఎక్సైట్ గా ఉండగా చిరు ఇక స్ట్రెయిట్ సబ్జెక్ట్లు మాత్రమే చేసే పనిలో ఉన్నారు. అలా పలువురు యువ దర్శకులకే అవకాశం ఇస్తున్న మెగాస్టార్ తన లైనప్ లో దర్శకుడు మారుతి కి కూడా అవకాశం […]
ఆమె నాకు దొరకడం నా అదృష్టం… మీడియా ముందు ఎమోషనల్ అయినా నిర్మాత…!!
నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమ పెళ్లితో ఒకటైన ఈ జంటను చూసి ట్రోల్స్ చెయ్యని వారంటూ లేరు. అలాంటి ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత మంది విమర్శలు చేసిన మేము ఇద్దరం ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నామంటూ ఇద్దరు తెలిపారు. అయితే.. తాజాగా నిర్మాత రవీందర్ ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ. 15 కోట్లు మోసం చేసిన కేసులో రవీందర్ […]









