అర్జున్ అంబటి బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోగా నటించాడు. ఇక తాజాగా సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7లో గతవారం కంటిప్టెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అర్జున్ అంబటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ పుష్పా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో వైరల్ గా […]
Author: Editor
ఆ క్రైమ్ థ్రిలర్ సీక్వెల్ కోసం సూపర్ హిట్ రీమేక్ ని పక్కన పెట్టిన డైరెక్టర్..
టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా కూడా వ్యవహరించాడు. ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమయ్యాడు. తర్వాత రైడ్, సెవెన్, రాక్షసుడు, ఖిలాడి లాంటి హిట్ సినిమాలను తర్కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రమేష్ వర్మ గతంలోబాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కైరా అద్వానీ, టబ్బు ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులైయా 2 సినిమాను అనీస్ భజ్మి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హారర్ […]
పిల్లల కోసం ఒకటైన స్టార్ జంట.. గ్రేట్ అంటున్న అభిమానులు..!!
కోలీవుడ్ స్టార్ జంట ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుని విడిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి విడాకుల విషయం తెలిసి ధనుష్, రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఫీల్ అయ్యారు. అంతేకాకుండా రజినీకాంత్ కూడా కూతురి వివాహ జీవితం ఇలా అయిందని డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించాయి. అయితే వీరి విడాకుల అనంతరం మళ్లీ ఈ ఇద్దరు కలిసిపోతున్నట్లు అనేక వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోని ధనుష్, ఐశ్వర్యల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త […]
మహేష్ బాబు సినిమా పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. నాన్సెన్స్ అంటూ..!!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఎంతో మెసేజ్ ఉన్నటువంటి సినిమాల ద్వారా మహేష్ బాబు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. మహేష్ బాబు నటించిన మహర్షి, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాల ద్వారా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో సామాజిక […]
పాన్ ఇండియా స్టార్ అయినా తగ్గేదేలే అంటున్న శ్రీ లీల…!!
ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వగానే సరిపోదు… గుర్తింపు తెచ్చుకోవాలంటే లక్ ఉండాల్సిందే. అలాంటి లక్ తో దూసుకుపోతుంది శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ధమాకా తో హిట్ కొట్టింది. మొదటి సినిమాలోని ఈమె అందం, నటన, డ్యాన్స్ చూసి డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈమె కాల్ షీట్ కోసం క్యూ కట్టారు. చేతినిండా డజను సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె పేరు మారుమోగుతుంది. చిన్న హీరో పెద్ద హీరో […]
అల్లు అర్జున్ ని ఆ డైరెక్టర్ కు దూరంగా ఉండమంటున్న ఫ్యాన్స్.. బన్నీ మాట వింటాడా..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చి హిట్ అయినా.. ఈ సినిమాకు బాగా ట్రోల్స్ ఎదురయ్యాయి. అల్లు అర్జున్ రేంజ్కి తగ్గ సినిమా సరైనోడు కాదని.. అయితే అల్లు అర్జున్ […]
శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమ ఆగిపోయిందని తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న.. వరుసగా సినిమాల్లో నటిస్తూ జనాలను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు హిట్స్ గా కూడా నిలిచాయి. ఇక తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా […]
ఆరోజున టిల్లు బాయ్ నెక్స్ట్ మూవీ లాంచ్… ఎప్పుడంటే…!!
టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ షైనింగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్దు హీరోగా ఇప్పుడు తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ డీజే టిల్లుకి సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. అయితే తను ఈ సినిమా అనంతరం మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్ అప్ లో పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాల్లో అయితే మన టాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజా కోన కాంబినేషన్లో చెయ్యనున్న సినిమా కూడా ఒకటి. ఆమె […]
దీన స్థితిలో నటి గాయత్రి గుప్త.. ప్లీజ్ సాయం చేయండి అంటూ.. అఖిల్ రియాక్షన్ ఇదే..
నటి గాయత్రి గుప్తా ఫిదా సినిమాతో సాయి పల్లవి ఫ్రెండ్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఐస్ క్రీమ్ 2, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరి మట్ట లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినీ ప్రపంచం అంటేనే రంగులు ప్రపంచం అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెరపై కనిపించిన నవ్వులు ఆనందాలు చాలామంది నటీనటుల నిజ జీవితాలలో కనిపించవు. అదేవిధంగా గాయత్రి గుప్త జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా […]









