మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె మొదట ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్ కి ఇచ్చి చిరంజీవి పెళ్లి చేశాడు. అయితే వీరిద్దరికీ కూడా ఓ కూతురు పుట్టింది. వీరిద్దరికీ ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. పిల్లలతో […]
Author: Editor
” లియో ” కు రిలీజ్కి ముందే పెద్ద షాక్.. ఆ ఏరియాలో షోస్ క్యాన్సిల్..
విజయ్ దళపతి హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ చిత్రం ” లియో “. మరి విజయ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్ తెచ్చుకున్న సినిమాగా ఇది వస్తుండగా ఈ సినిమా కోసం మేకర్స్ వరల్డ్ వైడ్ గా భారీ ప్లాన్లు కూడా చేశారు. అయితే తమిళ్ నుంచి సౌత్ ఇండియా సినిమా నుంచి కూడా లియో సినిమా గ్రాండ్ గా ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్న సంగతి […]
కెప్టెన్ కావడానికి తన కష్టం లేదని నోరుజారిన రైతుబిడ్డ.. పరువు తీసుకున్నాడంటూ..!!
బిగ్ బాస్ 7 షోలో ఊహించని వ్యక్తి రెండో కెప్టెన్ అయ్యాడు. అయితే తామే కెప్టెన్ అయిపోతామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం బరస్ట్ అయిపోయారు. వాళ్లకు ఏడుపు ఒకటే తక్కువైంది. అదే టైంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరుజారాడు. పరువు అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం ఏం జరిగిందో ఉప్పుడు చూద్దాం. క్యాప్టెన్సీ టాస్క్ లో భాగంగా పోటుగాళ్లతో ఆటగాళ్లు సమానం కావడంతో గురువారం ఎపిసోడ్ […]
బిగ్ బాస్ ఎలిమినేషన్: ఆరో వారం కూడా అమ్మాయేనా….!!
బిగ్ బాస్ హౌస్ కు గ్లామర్ టచ్ కావాలంటే అమ్మాయిలు ఉండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకొస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుస పెట్టి అమ్మాయిలని హౌస్ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట కిరణ్ రాథోడ్ తనకు తెలుగు రావడంలేదని పంపించేశారు. షకీలా కంటెంట్ కోసం అతి చేస్తుందని హౌస్ లో నుంచి పంపించేశారు. ఇలా పద్ధతిగా […]
రైతు బిడ్డను మడతపెట్టాల్సింది… ప్రశాంత్ పై అర్జున్ కు ఇంత పగ ఉందా…!!
బిగ్ బాస్ 7 .. ఈ షో అంతా రైతుబిడ్డ చుట్టూ తిరుగుతుంది. మొదటి నుంచి అతడిని దూరం పెడుతూ.. అతను ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంది సీరియల్ బ్యాచ్. అందుకే ఈ బ్యాచ్ పై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా విన్నర్గా వెలిగిపోతాడు అనుకున్నా అమర్ సైతం అదే బ్యాచ్ లో ఉండి ఆటలో ఆరిపోయాడు. ప్రశాంత్ ముందు తేలిపోయాడు. అందరిని వెనక్కి నెట్టి ఈ సీజన్లోని తొలి కెప్టెన్ గా నిలిచాడు ప్రశాంత్. […]
నందమూరి ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్ అప్పుడే..
నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సిని ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్లో ఉండనుందని టాక్. మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల నటించే ఛాన్స్ అయితే […]
” టైగర్ నాగేశ్వరరావు ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వెన్యూ ఎక్కడంటే..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.. […]
ఆ కమెడియన్ హీరోగా కేసీఆర్ మూవీ.. ట్విస్ట్ అదుర్స్..
తెలంగాణలో ఎన్నికలు హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్షన్, నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొన్ని రోజుల్లో నామినేషన్ ఎన్నికలు, కౌంటింగ్ అంటూ హడావిడి నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటి టైం లో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు. దానికి కేసీఆర్ అని పేరు పెట్టడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ సినిమా స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కమెడియన్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ […]
రూట్ మార్చిన ఉప్పెన బ్యూటీ.. బ్యాక్ లెస్గా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కృతి..!!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్న ఈ బ్యూటీ కి సక్సెస్ మాత్రం […]









