శ్రీ లీల డాక్టర్ చదవడానికి వెనుక బలమైన కారణం ఎంటో తెలుసా..?

టాలీవుడ్ మోస్ట్‌వాంటెడ్ బ్యూటీ ఎవరు అనగానే అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా విజ్జి పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర […]

బాలకృష్ణకు ఆ విషయం తెలియడంతో షాక్ అయ్యా శ్రీ లీల కామెంట్స్ వైరల్..

ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ లీలా. వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే అవకాశాన్ని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఓవైపు కథానాయకగా ఆడిపాడుతూనే.. మరోవైపు భగవంత్ కేసరి లో బాలకృష్ణ కుమార్తెగా నటించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా మెప్పించింది. యాక్షన్, కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న […]

మహేష్ బాబు – అనీల్ రావిపూడి కాంబో మూవీపై క్లారిటీ ఇదే..

మన టాలీవుడ్‌లో ప్రజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్ల‌లో అనిల్ రావిపూడి ఒకడు. ప్రస్తుతం ఈయన బాలయ్య హీరోగా ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి అనిల్ రావిపూడి నుంచి రానున్న ఈ సినిమా కూడా మినిమమ్ గ్యారంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే ఈ ఇద్దరి కాంబినేషన్లో […]

సెన్సార్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకున్న ” భగవంత్ కేసరి “…!!

నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ” భగవంత్ కేసరి ” పై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తొలిసారిగా ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ టాలీవుడ్‌కి పరిచయం అవ్వనున్నాడు. ఈ మూవీలో ఈయన విలన్ గా కనిపించనున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి థమన్ […]

నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు.. మా నాన్న, నాన్నమ్మ కూడా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ” టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని లవణం ఫ్యామిలీకి చెందిన రోల్లో నటిస్తున్నాను. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఛేంజ్ చేసింది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా యాక్టింగ్ కు దూరం అవ్వలేదు. నాకు హెల్త్ ప్రబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ సమస్య ఉంది. ప్రస్తుతం ఆయుర్వేద […]

బాల‌య్య‌ అన్ స్టాపబుల్ 3 ప్రోమో అదుర్స్‌.. మేము త‌ప్పు చేయ‌లేదు.. త‌ల వంచ‌ము.. ( వీడియో)

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ పరిచయం ఉన్న వ్య.క్తి కానీ ఆయనను దగ్గరగా చూడడం అంటే ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో ఆయన మాట్లాడడం తప్ప.. బుల్లితెర ప్రేక్షకులకు అంతగా కనిపించరు. కానీ ఒకే ఒక్క షో బాలయ్యను అందరికీ దగ్గర చేసింది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా బాలయ్య క్రేజ్.. బాలయ్య పేరు అందరి నోట మారుమోగిపోయేలా చేసింది అన్‌స్టాపబుల్. ఈ షో మొదలైనప్పుడు బాలయ్య హోస్ట్ […]

షూటింగ్ కోసం వెళ్లి.. గ్రామస్తుల అవసరాన్ని తీర్చిన విశాల్.. గ్రేట్ అంటూ ప్రశంసలు..

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాదిమంది ప్రేక్షకులను అభిమానాన్ని సొంతం చేసుకున్న విశాల్‌ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. అయితే విశాల్‌ ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడని సంగతి తెలిసిందే. తాజాగా విశాల్‌ షూటింగ్ కు వెళ్లిన ఓ గ్రామంలోని గ్రామస్తుల అవసరాలను తీర్చి మంచి మనసును చాటుకున్నాడు. విశాల్ ఆ గ్రామస్తుల […]

రవితేజ రిజ‌క్ట్ చేసిన‌ స్టోరీతో హిట్ కొట్టిన ప్రభాస్.. మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో దూసుకుపోతున్న ప్రభాస్ హిట్ సినిమాలలో అనుష్క హీరోయిన్‌గా నటించిన మిర్చి కూడా ఒకటి. ఈ సినిమాతో కొరటాల శివ డైరెక్టర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ అందుకున్నాడు. అయితే మొదట ఈ సినిమాను రవితేజతో రూపొందించాలనుకున్నాడట కొరటాల. భద్ర సినిమాకు మాటలు అందించిన కొరటాల ఆ క్రమంలో రవితేజ తో […]

మంచి సినిమాను మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. అన్ లక్కీ ఫెలో అంటూ..

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవీన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో టాలెంట్ ఉన్నా.. దానికి తగ్గట్టుగా కష్టపడే తత్వం ఉన్న.. టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. దీంతో ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచే ప్రయత్నం చేశాడు. యాడ్స్‌లో నటించాడు. స్టేజి షోలు, స్టాండ్ అప్ కమెడియన్ గా కూడా తన టాలెంట్ చూపించాడు. ఈ నేపథ్యంలో లక్కీగా బాలీవుడ్ మేకన్స్‌ దృష్టిలో […]