మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ఇప్పటికే సౌత్ లోని టాప్ స్టార్స్ అంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా, నయనతార, మలయాళ స్టార్ హీరో మోహన్లాల్, మధుబాల కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ శివుని గెటప్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమాపై మరింత ఆశక్తి పెరిగింది. […]
Author: Editor
పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసిన సోహెల్.. ఏమన్నాడంటే..?
బిగ్బాస్.. సోహెల్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రనరప్గా నిలిచిన సోహెల్ ఆ సీజన్ ఎండింగ్ లో కొత్త రికార్డును సృష్టించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ పూర్తయిన తర్వాత పలు మూవీలలో నటించిన సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సోహెల్ ప్రస్తుతం బూట్కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి ఎమ్.డి షాషా నిర్మాత, మేగలేఖ కథానాయక. సునీల్, ఇంద్రజ తదితరులు […]
కాస్టింగ్ కౌచ్ కు కారణం అదే.. నాకు ఆ పరిస్థితి వస్తే నవ్వి వదిలేసేదాన్ని.. నటి రేవతి కామెంట్స్ వైరల్..
సినీ నటి రేవతి ఒకప్పుడు టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సబ్మిట్లో పాల్గొన్న రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె చెప్పుకొచ్చింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు 1980 – 1999లో ఫోన్లు లేవని అసలు మొబైల్ ఫోన్లు, మెసేజ్ తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతాను […]
దర్శకుడు కి ఫోన్ చేసి మరి ఆ హీరోను పొగిడిన శ్యామ్.. అతను ఎవరంటే..?
సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సోలోగా నటించిన సినిమాకు కూడా రూ.20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను కొల్లగొట్టేంత మార్కెట్ సంపాదించుకుంది. సమంత ఉన్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక సమంత గతంలో యూత్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్తో ఏ రేంజ్ లో ప్రేమాయణం నడిపిందో అందరికీ తెలుసు. వీళ్ళ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కానీ చివరి ఏమైందో తెలియదు కానీ […]
మత్తెక్కించే చూపులతో ఐశ్వర్య రాజేష్.. పిక్స్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘ కౌసల్య కృష్ణమూర్తి ‘, ‘ మిస్ మ్యాచ్ ‘, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాల్లో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తమిళ్లో రెండు సినిమాలు మలయాళం లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ […]
విజయ్, పరుశురామ్ కాంబినేషన్పై లేటెస్ట్ అప్డేట్..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి సినిమా తో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి మార్కెట్తో కొనసాగుతున్నాడు. ఇటీవల డైరెక్టర్ పరుశురాంపేట్ల తో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు […]
అమర్దీప్ భార్య తేజస్వి చెప్పిన ఏడు సూత్రాలు పాటించి ఉంటే.. కథ వేరే లెవల్ లో ఉండేదట.. !!
మనం ఏంటి అనేది.. మన చుట్టూ ఉన్నవాళ్లు కంటే మన ఇంట్లో ఉన్న వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, భార్య.. ఇలా నీ ప్రవర్తన ఎలాంటిదో వాళ్లే ఏదో ఒక సందర్భంలో చెబుతుంటారు. ఎందుకంటే నువ్వు రక్తసంబంధం కాబట్టి.. కానీ బయట జనాలకి నువ్వెవరో కూడా తెలియదు. ఇది పక్కన పెడితే.. తేజస్విని గౌడ, బామ్మర్ది గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనం ఇప్పుడు బిగ్బాస్ […]
తన నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్స్ ను వెల్లడించిన బేబీ ప్రొడ్యూసర్…!!
నిర్మాత ఎస్కేఎన్ ప్రస్తుతం తన చివరి మూవీ అయిన బేబీ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్నారు. బేబీ సినిమా లో బడ్జెట్ లో వచ్చి ఏ రేంజ్ లో మారుమోగిందో మనందరికీ తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాతో ఈ ముగ్గురి జీవితమే మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇటీవల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో SKN తన రాబోయే ప్రాజెక్టుల […]
చిరంజీవి ప్రమోట్ చేసిన బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా.. బ్లాక్ బాస్టర్ హిట్?
నందమూరి నటసింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చినా.. వ్యక్తిగతంగా వారిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే గతంలో ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగిన మరో హీరో కూడా ఖచ్చితంగా అందులో హాజరయ్యేవారు. అప్పుడప్పుడు స్టేజ్ పైన కూడా ఇరువురు కలిసి సందడి చేసేవారు. ఇటీవల కాలంలో బిజీ స్కెడ్యూల్ తో ఇద్దరు ఒకరి మధ్య ఒకరి స్నేహాన్ని ప్రేక్షకులు వీక్షించలేకపోతున్నారు. ఇక గతంలో చిరంజీవి.. బాలయ్య సినిమా ప్రమోషన్ […]








