షారుక్ – రవితేజ కాంబోలో మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. కొత్త దర్శకుడు వంశీ తర్కెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్టువర్ట్పురం గజదొంగ అయినా టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితాన్ని బయోపిక్‌గా ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ మూవీ […]

మగవాళ్ళు కుంకుమపువ్వు వాడితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

కుంకుమపువ్వు గర్భిణీలు తినాలి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ఎవరైనా తినవచ్చట. దీని తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తాయని చెబుతున్నారు. కుంకుమపువ్వుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చర్మానికి మెరుపు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృధిగా ఉండడంతో ఎలాంటి క్రీమ్స్‌ ఉపయోగించకుండా సహజ సిద్ధంగా చర్మం మెరిసేలా చేస్తుంది.అలాగే పింపుల్స్ తగ్గించడంలోనూ కుంకుమపువ్వు ఎంతగానో సహక‌రిస్తుంది. […]

మద్యం తాగి వాంతులు చేసుకునేవారికి భారీ షాక్… ఏకంగా రూ. 4 వేలు జరిమానా…!!

ప్రస్తుత రోజుల్లో యువత.. పెద్దవారని తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు.” ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం ” అనీ.. అతిగా మందు తాగడం వల్ల వచ్చే వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఎంత చెప్పినా తాగుబోతులు వినిపించుకోవడం లేదు. తాగాలనుకున్నవారు ఎక్కడికి వెళ్ళినా తాగుతారు. కొన్నిసార్లు ఇంట్లో లేదా బార్ లేదా రెస్టారెంట్లో తాగుతారు. కొంతమంది పురుషులు మందు లిమిట్స్ లో సేమించినప్పటికీ.. మరి కొంతమంది బాబులు పీకలదాకా తాగి వామిట్ […]

నడిరోడ్డు పై రొమాన్స్ చేస్తున్న జంట.. ఇదెక్కడి ట్రెండ్‌రా సామి అంటూ..

బీహార్ లోని గయా, ఉత్తరప్రదేశ్ లోని హాపూర్, షాజియాబాద్ లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృతి చేష్టలకు పాల్పడిన వీడియోలు గ‌తంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మ‌రో ఘ‌ట‌న‌ శనివారం రాత్రి హైద‌రాబాద్‌ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా.. నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారు వాడుకున్నారు. శనివారం రాత్రి ఎక్స్ప్రెస్ వేపై కియా […]

నాగార్జున పై సంచలన కామెంట్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సందీప్ భార్య…!!

స్టార్ మా ఛానల్ లో ప్రచారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రికార్డ్ స్థాయి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ గా అనిపించినా.. టాప్-3 లో ఒకరు సందీప్. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సందీప్ యాక్టింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి వీక్ నాగార్జునతో క్లాస్ తీసుకునే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లలో సందీప్ తప్పకుండా ఉంటాడు. […]

బిగ్ బాస్ 7లో ఎలిమినేట్ అయిన నయని పావని రెమ్యునరేషన్ ఎంత తెలుసా..?

బిగ్ బాస్ 7వ సీజన్ నుంచి ఆరో వారం ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన‌ ముద్దుగుమ్మ నయని పావని వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొవచ్చేసింది. మరి ఈ వారంలో ఆమె ఎంత సంపాదించుకుందో తెలుసా. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ […]

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ…!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “వాల్తేరు వీరయ్య “. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా తమ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు చిరు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి […]

” బిగ్ బాస్ 7 ” లో నయని పావని ఎలిమినేట్… అలా జరగడం ఇదే ఫస్ట్ టైం…!!

బిగ్ బాస్ షోలో ప్రతివారం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. కానీ గత ఐదు వారాల కంటే ఈసారి భిన్నంగా సాగింది. ఎవ‌రు అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అలానే దామిని, రతిక, శుభశ్రీ రియంట్రి విషయంలో నాగ్ సరికొత్త ట్విస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దామిని, రతిక, శుభశ్రీ ల‌లో ఒకరికి ఛాన్స్ ఉందని శనివారం ఎపిసోడ్లో చెప్పిన నాగార్జున.. వాళ్ల […]

హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ” బిగ్ బాస్ ” బ్యూటీ రతిక.. డైరెక్టర్ ఎవ‌రంటే..?

” బిగ్ బాస్ 7 ” రతిక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటివరకు గుర్తింపులేని చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయిపోయింది. బిగ్ బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తెలుగు దర్శకుడు కొత్త సినిమాలో లీడ్ రోల్ చేస్తుంది. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏంటా సినిమా? ఇప్పటివరకు తెలుగులో 6 సీజన్లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ నడుస్తుంది. అయితే ఈ […]