రైతు బిడ్డ పేరు జపం చేసిన అశ్విని… ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు ఎవరంటే…!!

నయని పావని ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్త కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా బిగ్ బాస్ విభజించాడు. నిన్న‌టితో ఆ బేధాలు చెరిపేసి అందరూ ఒకటేనని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈవారం కంటెస్టెంట్లు ఎదుట ఉన్న కుండ‌ను పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రశాంత్.. సందీప్, తేజను నామినేట్ చేశాడు. ఇక అమర్.. అశ్విని, భోలే నీ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో […]

ఆ టాలీవుడ్ హీరో తో మల్టీస్టారర్ కి రెడీ అంటున్న నాని.. !!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్‌ల్ ఠాగూర్ హీరోయిన్‌గా బేబీకి అద్వానీ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేశారు మూవీ టీం. ఇక ఈవెంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలో మీడియా నుంచి నానికి […]

పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో ఆ పని చేశారా? బయటపడ్డ అసలు నిజం…!!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ రీమిక్స్ సినిమా అంచనాలు అందుకోలేదు. పవన్‌ ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాలలో […]

ఏడాది 4 నెలల తరువాత.. మళ్లీ మంచి రోజులు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉన్నాను… సమంత..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక‌ సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతవారం రోజుల నుంచి సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై సామ్ నేరుగా స్పందించకుండా చైతు […]

తల్లి, భార్య జోలికొస్తే ఇంటికొచ్చి మరీ కొడతా.. కామెంట్లపై ఫైర్ అయిన అమర్ తల్లి..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్‌అయి ఇప్పటికే ఆరు వారాలను పూర్తిచేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ గేమ్స్ లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ టాస్కుల్లో త‌మ స‌త్తా చూపిస్తున్నారు. తోటి కంటెస్టెంట్లతో సఖ్యతగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు గొడవలు పడుతున్నారు. దీనికి తోడు కంటెస్టెంట్లు పిఆర్ టీమ్స్ దిగజారిపోయి. ఇతర కంటెస్టెంట్‌ల పై కామెంట్స్ […]

ప్రియాంకను దారుణంగా ర్యాగింగ్ చేసిన భోలే… పాపం ఏడుపు ఒక్కటే తక్కువ (వీడియో)..!!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. హౌస్ మేట్స్ మధ్య వార్ మాములుగా లేదని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని భావిస్తారో వారిని ఎలిమినేట్ చేసి.. వారి ముందు ఉన్న కుండ బద్దలు కొట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ వారి కారణాలు చెబుతూ హౌస్ ని హీటెక్కించారు. ఇక తేజ , పల్లవి ప్రశాంతును నామినేట్ చేయడానికి వెళ్లడంతో…” […]

బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి… ఫ్యాన్స్‌కు ఈ ఒక్క‌ బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ట్లేదు..!

నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల.. బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. సన్‌స్క్రీన్‌ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విల‌న్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు […]

బిగ్ బాస్ నుంచి శివాజీ అవుట్…. ఇదేం ఉల్టా పుల్టా రా బాబు…!!

బిగ్ బాస్ సీజన్ 7లో ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఆడని వాళ్ళని ఇంట్లోనే ఉంచుతున్నారు. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న ఎలిమినేట్ అయిన‌ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చారు. టైటిల్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరని అడిగితే ఎక్కువమంది శివాజీ అనే చెబుతారు. మైండ్ గేమ్ తో ఆటను […]

అన్నయ్య కోసం తమ్ముడు చేస్తే త‌ప్పేంటి .. నాని సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. శౌర్యూవ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ” హాయ్ నాన్న “. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బేబీ కియారా ఖన్ టాలీవుడ్కు పరిచయం అవ్వనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ నాని అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. […]