రాష్ట్రపతి చేతుల మీదగా కాసేపట్లో అల్లు అర్జున్‌కు అవార్డు… వేయికళ్లతో ఎదురు చూస్తున్న బన్నీ ఫ్యాన్స్.‌.‌‌…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును అందుకోవడానికి నిన్న (అక్టోబర్ 16 ) తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఆనందంగా ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ( అక్టోబర్ 17 ) జరిగే జాతీయ అవార్డు సెర్మనీలో.. రాష్ట్రపతి చేతుల మీదగా బన్నీ అవార్డు అందుకోబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అల్లు […]

రాజమౌళి సినిమాకు మహేష్ కి కళ్ళుచెదిరే రెమ్యూనరేషన్..

టాలీవుడ్ లో అత్యధికమైన రెమ్యున‌రేషన్ అందుకునే స్టార్ హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకడు. ప్రస్తుతం మహేష్ త్రివేక్రమ్‌ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుతా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగ‌ గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి కాంబినేషన్‌లో మహేష్ మరో సినిమాను తరికెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో […]

బాలీవుడ్ ‘ రామాయణం ‘ లో సీతగా సాయి పల్లవి.. క్లారిటీ ఇచ్చిన నాచురల్ బ్యూటీ..

ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సాయి ప‌ల్ల‌వి. మొదటి సినిమాతోనే తెలంగాణ యాసలో మెప్పించిన సాయి పల్లవి కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈ మూవీలో డీ గ్లామ‌ర‌స్ రోల్‌లో న‌టించిన‌ సాయి పల్లవి ఎప్పుడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కదల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తూ వస్తుంది ఈ బ్యూటి. గార్గి సినిమా తరువాత సాయి పల్లవి ఇప్పటివరకు స్క్రీన్ పై కనిపించలేదు. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా, […]

దెయ్యాలను నమ్మను కానీ మెన్షన్ 24 ట్రైలర్ చూస్తే చాలా భయమేసింది.. యాక్టర్ సత్య రాజ్ కామెంట్స్..

హారర్ మూవీస్‌ సిరీస్‌లుగా రిలీజ్ చేస్తూ హారర్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ ఓంకార్. ఈసారి మెన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హాట్ స్టార్ స్పెషల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మెన్షన్ 24 లో సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానాస్, అయ్యప్ప, పి శర్మ, […]

ముమైత్ ఖాన్ తో పూరి జగన్నాథ్ ఎఫైర్.. ఇన్నాళ‌కు బయటపడ్డ సీక్రెట్‌..!!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే పూరీకి ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామందితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందులో హీరోయిన్ ఛార్మితో పూరి రిలేషన్ గురించి మాత్రం రోజుకొకటి వినిపిస్తుంటుంది. గతంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముమైత్ ఖాన్ కి పూరీకి […]

” లియో ” సినిమాలో పవర్ స్టార్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

తమిళ్ హీరో విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” లియో ” ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ముందు నుంచి ” విక్రమ్ ” సినిమాలో రోలెక్స్ పాత్ర క్లైమాక్స్ లో ఎలా అయితే వస్తుందో..” లియో ” సినిమా క్లైమాక్స్ లో కూడా ప్రముఖ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. ఇక హీరో ఎవరు? ఏమిటి అనేది సర్ ప్రైజ్ అంటూ మూవీ టీం ఊరిస్తున్న […]

ఇంట్రెస్టింగ్ గా ఉన్న సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీ టైటిల్.. అదేంటంటే…!!

అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన సిద్దు జొన్నలగడ్డ…” డీజే టిల్లు ” సినిమాతో సూపర్ హిట్ అందుకుని యంగ్ హీరోలలో ఒకడిగా ఫేమస్ అయ్యాడు. ఇక ప్రజంట్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ” టిల్లు స్క్వేర్ ” అనే టైటిల్ తో సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వీరిద్దరి జోడి ఎలా ఉంటుందో.. […]

ప్రసాద్ ఐ మ్యాక్స్ లో.. రెబల్ స్టార్ 100 అడుగుల భారీ కటౌట్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతుండగా.. వాటిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ” సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1 ” ఒకటి. ఈ పార్ట్ డిసెంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ప్రారంభం నాటి నుంచి అందరిలో ఆకాశాన్ని […]

10 లక్షలు ఖర్చుపెట్టి బిగ్ బాస్ కి వెళితే.. 30 వేలు ఇచ్చి పంపించారు..!!

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి టాస్క్ లోను 100% ఇస్తూ అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడుతూ మెచ్యూర్డ్‌గా చూడగా బిహేవ్ చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అందరిలో నయిని పావని ద బెస్ట్ అనిపించుకుంది. అయితే ఆట ఎంతో బాగా ఆడుతున్న ఈ బ్యూటిని హఠాత్తుగా వచ్చిన వారానికే […]