బికినీలో అరాచకం సృష్టిస్తున్న బుట్ట బొమ్మ.. మాల్‌దీవ్స్ తగలబడిపోయేలా..

పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా రాణించింది వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోల అందరి సరసన మెప్పించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న పూజా హెగ్డే తను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పూజ హెగ్డే టాలీవుడ్‌కి దూరమైందంటూ ఫెడౌట్ బ్యూటీ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ పూజ హెగ్డే గ్లామర్ షో తో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ చేస్తూ కవ్వించిన ఈ ముద్దుగుమ్మ మేకర్స్ కంటపడి ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇక తాజాగా పూజ హెగ్డే చేసిన ఓ గ్లామర్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా పూజ హెగ్డే మాల్దీవుల్లో బికినీలో మెరిసింది.

బికినీలో బుట్ట బొమ్మను చూస్తే బాబోయ్ ఇదేం హాట్‌నెస్ అనే విధంగా పూజ హెగ్డే ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. ఇటీవల పూజా హెగ్డే మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మత్తుగా గ్లామర్ లుక్స్ తో పొడుగు కాళ్ళ అందాన్ని చూపించింది. బికినీలో రచ్చ చేస్తూ మాల్దీవ్స్ తగలబెట్టే విధంగా అందాలతో అరాచకం సృష్టించింది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది. దీంతో కుర్ర కారు హాట్ కామెంట్స్ చేస్తూన్నారు.