అభిమానులకు చరణ్ మరో గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకర డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా లేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ టీం పై ఫైర్ అవుతున్నారు. ప్రతిరోజు దిల్ రాజును ట్యాగ్ చేసి వీడియో సాంగ్ గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. ఒకానొక టైం లో కోపంతో బండ బూతులు తిట్టిన […]

” బిగ్ బాస్ 7 ” కంటిస్టెంట్ గౌతమ్ హీరోగా ఎంట్రీ… ఏ సినిమా అంటే..!

సెవెన్ హిల్స్ నిర్మాణ సంస్థలో ” బిగ్ బాస్ 7 ” ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. శ్వేతా అవాస్తి, రమ్మ పసుపులేటి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకుడు. సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. గతంలో ” బట్టల రామస్వామి బయోపిక్కు ” సినిమాని నిర్మించి విమర్శకుల ప్రశ్నలు అందుకున్నారు. ఆర్పీ పట్నాయక్ తో ” కాఫీ విత్ ఏ కిల్లర్ ” మూవీ చేశారు. ఇది సంతోష్ కుమార్ నిర్మిస్తున్న మూడో సినిమా. […]

లెటర్ చదివి గుక్కపెట్టి ఏడ్చేసిన శోభ‌, యావ‌ర్‌… లేఖలో ఏం ఉందంటే..!

బిగ్‌బాస్ సండే ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు భారీ ఎమోషన్ డ్రామాను క్రియేట్ చేశారు. తాజాగా హౌస్ లోని కంటెస్టెంట్లకు దసరా కానుకగా వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిని చదివిన శోభ, యావర్, తేజ ఎక్కువ మొత్తంలోనే ఎమోషనల్ అయ్యారు. శోభ కోసం వారి తల్లిదండ్రులు ఉత్తరం రాసినట్లు అర్థం అవుతుంది. అమర్ కోసం కూడా తన భార్య తేజస్విని ఒక ఉత్తరం పంపించింది. బిగ్ బాస్ హౌస్ లో దసరా పండగ వేడుకలు […]

మోక్షజ్ఞ ఎంట్రీపై తేల్చేసిన బాల‌య్య‌.. ఆ టాప్ సీక్రెట్ కూడా బ‌య‌ట పెట్టాడుగా…!

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలయ్య కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించాడు. తాజాగా బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మళ్ళీ ఓపెన్ అయ్యారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలయ్యతో హీరోయిన్ శ్రీ లీల ” మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ” అని అడిగింది. సమాధానంగా బాలయ్య స్పందిస్తూ.. ” వచ్చే ఏడాదే మోక్షజ్ఞ […]

తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్… వామ్మో ఇంత ఎమోష‌న‌ల్‌గానా..!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 తెరకెక్కిస్తున్న ద్విభాష మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగాయి. క్లాప్ శివ బాలాజీ, కెమెరా సోలో బతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం […]

దసరా కానుకగా మహేష్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే న్యూస్ ఇది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మీ దసరా పండక్కి ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది. ఈ సినిమాలోని మొదటి పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేకర్ రివిల్ చేశారని.. ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తారని […]

నీలాంటి టీచర్ ఉంటే చచ్చేదాకా స్కూల్ కి వస్తాం.. బిగ్ బాస్ బ్యూటీ అరియాన పై బోల్డ్ కామెంట్స్…!!

బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరి మరో ఇంట్రెస్టింగ్ లుక్ లో దర్శనమిచ్చి ప్రేక్షకులని అట్రాక్ట్ చేసింది. ఇటీవల చీరలో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసిన అరియానా.. తాజాగా పంతులమ్మగా మారి పాఠాలు చెబుతూ అలరించింది. బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ జాకెట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బోర్డ్ పై రాసివున్న..”అ..ఆ ” లను కర్రతో చెబుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇది ఏదో ప్రకటనకు సంబంధించిన ఫోటో షూట్ అని తెలుస్తుండగా ఈ పిక్ […]

పూజ అవుట్.. రతిక ఇన్.. హాట్ బ్యూటీ రీ ఎంట్రీతో రసవత్తంగా మారనున్న బిగ్ బాస్…!!

బిగ్ బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీ ఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకు వచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ […]

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు… వర్మపై నటి గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు. ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది. ” వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత […]