నీలాంటి టీచర్ ఉంటే చచ్చేదాకా స్కూల్ కి వస్తాం.. బిగ్ బాస్ బ్యూటీ అరియాన పై బోల్డ్ కామెంట్స్…!!

బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరి మరో ఇంట్రెస్టింగ్ లుక్ లో దర్శనమిచ్చి ప్రేక్షకులని అట్రాక్ట్ చేసింది. ఇటీవల చీరలో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసిన అరియానా.. తాజాగా పంతులమ్మగా మారి పాఠాలు చెబుతూ అలరించింది. బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ జాకెట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బోర్డ్ పై రాసివున్న..”అ..ఆ ” లను కర్రతో చెబుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

అయితే ఇది ఏదో ప్రకటనకు సంబంధించిన ఫోటో షూట్ అని తెలుస్తుండగా ఈ పిక్ తెగ వైరల్ అవుతుంది.” చదువుకోవాల్సిన వయసులో నీతో పాఠాలు చెప్పించుకుంటున్నారా బేబీ ” అనీ కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ” నీలాంటి టీచర్ ఉంటే చనిపోయేదాకా స్కూల్ కి వస్తాం. ఆ నడుమందాలు సూపర్ ” అంటూ పొగిడేస్తున్నారు.

ఇక ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు అరియానా అంటే ఎవరో కూడా పెద్దగా తెలియదు. బిగ్ బాస్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అక్కడితో ఈమె కెరీర్ మొదలైంది. తిరుగులేని స్థాయిలో దూసుకుపోతుంది.ప్రస్తుతం అరియానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.