డార్లింగ్ ప్రభాస్ కి ఈ పుట్టినరోజు మోస్ట్ స్పెషల్ ..ఎందుకో తెలుసా..?

ప్రభాస్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తన పేరుకి అలాంటి పరిచయాలు చేయనవసరం లేకుండా ఉండేలా స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . ఈరోజు ఆయన 44వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ కూడా ఆయనకు స్పెషల్గా విషెస్ ను అందజేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ కెరియర్ లోనే ఈ బర్తడే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఆయన సెలబ్రేట్ చేసుకునే ఆఖరి బర్త్డ డే ఇదే .నెక్స్ట్ బర్త డే కి ఆయనకు పెళ్లి అయిపోతుంది . ఈ విషయాన్ని స్వయాన శ్యామలాదేవి ప్రకటించింది .

రీసెంట్గా ఓ ఛానల్ తో మాట్లాడుతూ నెక్స్ట్ దసరా నాటికి ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అంటూ కన్ఫామ్ చేసేసింది . ఈ విధంగా చూసుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ జరుపుకోబోయే ఆఖరి పుట్టినరోజు ఇదే .. నెక్స్ట్ పుట్టినరోజును తన వైఫ్ తో సెలబ్రేట్ చేసుకుంటాడు . అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు మోస్ట్ మోస్ట్ స్పెషల్ హ్యాపీ బర్త్డ డే అంటూ విష్ చేస్తున్నారు అభిమానులు..!!