” స్టార్ మా ” లో ప్రసారం కాబోతున్న ఆదిపురుష్.. ఎప్పుడంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ” ఆది పురుష్ ” సినిమాతో డిజాస్టర్ ని దక్కించుకున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ప్రధాన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వరల్డ్ […]

కేవలం అచీవ్మెంట్ మాత్రమే నాది అచీవర్ ఆయనే.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పై బన్నీ ఎమోషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడుగా ఆయనకు అవార్డు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ రావడంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ” జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని.. సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తరువాత నాకు తెలిసిన […]

నేషనల్ అవార్డ్ విన్నర్ కు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ (వీడియో)..

అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా టాలీవుడ్ లో ప్రముఖులు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడుగా పుష్ప ది రైజ్ సినిమాకి గాను అల్లు అర్జున్, డైరెక్టర్ కింగ్ సాలమన్, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ […]

గోపీచంద్, రవితేజ కాంబో మూవీలో తమిళ్ డైరెక్టర్..!!

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు గోపీచంద్ భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా రవితేజను మరింత మాస్ గా చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారట గోపీచంద్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తమిళ్ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. […]

కార్తీ సినిమాలు హిట్ కావడం కోసం అలాంటి పని చేసిన భార్య..?

యుగానికి ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తి. ఈ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రోజులో సక్సెస్ కాలేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస ప్లాపులను ఎదుర్కొన్న కార్తీ తరువాత సరైన కథలను ఎంచుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే కార్తీ సినిమాలు హిట్ కావడానికి వెనుక అతని భార్య ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో వరుస ఫ్లాప్ లను […]

గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసిన మెగా కోడలు.. పిక్స్ వైరల్..

మెగా ఇంట్లో కొద్దిరోజుల్లో ఘనంగా వరుణ్ తేజ్ – లావణ్య వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహ జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. ఇక వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు వరుణ్ తేజ్ ఇదివరకే వివరించాడు. ఇటలీలోని తుస్కాని నగరంలో జరగబోతుందట. సోషల్ మీడియాలో సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీన ఘ‌నంగా పెళ్ళితో ఒకటి కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన తమ […]

ఆది పురుష్ మూవీ హనుమాన్ టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడి సినిమాలో పవర్ ఫుల్ రోల్..?!

తెలుగు ప్రేక్షకులకు హీరో అశోక్ గల్లా గురించి ప్రత్యేక పరిచ‌యం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశోక్ గల్లా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న అశోక్ గ‌ల్లా తన రెండవ సినిమాలు అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించాడు. లలితాంబిక ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఎన్నారై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సోమినేని బాలకృష్ణ […]

టాప్ 5కి చేరేందుకు పల్లవి ప్రశాంత్ కు నాగార్జున బూస్టప్.. ఏం చేశాడంటే..?

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవ‌త్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక టిఆర్పితో దూసుకుపోతున్న ఈ సీజన్ 2.0 ఉల్టా పల్టా పేరుతో మొదలై టైటిల్ కు తగ్గట్టుగానే చాలా డిఫరెంట్‌గా రన్ అవుతుంది. ముందుగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ కాగా నలుగురు ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురిని హౌస్ లోకి పంపాడు. ఇక తర్వాత గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లో పెట్టిన బిగ్‌బాస్ సడన్‌గా అతని బయటకి […]

నేను నటించిన ఆ సినిమా చరణ్ మళ్ళీ చేస్తే చూడాలని ఉంది.. చిరంజీవి కామెంట్స్..

టాలీవుడ్‌కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ కూడా ఒకరు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడుగా ఎంట్రీ ఇచిన్న చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా మెగాస్టార్ గా సక్సెస్ అందుకున్న చిరంజీవి సినీ కెరీర్‌లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటించే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన చిరంజీవి సినీ కెరీర్‌లో […]