తెలుగు బుల్లితెర ఫిమేల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్ను దక్కించుకున్న సుమ.. ఇటీవల మీడియాకు క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్ని షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమైంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్న.. మీరంతా కష్టపడి పని చేస్తారని నాకు తెలుసు. మీరు […]
Author: Editor
గుంటూరు కారం మూవీలో మహేష్ వేసుకున్న చెప్పుల కాస్ట్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..!!
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అతడు మహేష్ బాబు కెరీర్ని మలుపు తిప్పింది. ఇక ఖలేజా మూవీ ఇప్పటికి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబును మాస్ మసాలా అవతార్లో చూపిస్తున్నాడు. ఇందులో […]
ఆ పాట వినగానే నాగిని డాన్స్ చేయాలనిపించింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్..!
వైష్ణవ తేజ్ – శ్రీ లీల జంటగా నటిస్తున్న మూవీ ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందిస్తున్న ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లీలమ్మో సాంగ్ ని బుధవారం హైదరాబాద్లో రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాల అందించిన ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. […]
మహేష్ బాబు తనకు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అలా చేస్తాడా..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికప్పుడు పోస్ట్ పొన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబుకి కూడా రిలాక్సేషన్ దొరికినట్లు అయింది. అయితే మహేష్ బాబు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అది చేయడం కంపల్సరీ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చాలామంది స్టార్డం సంపాదించిన తరువాత ఆ స్టార్డంను కాపాడుకోవడానికి […]
దసరా ” స్పెషల్ ” వీడియో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. బ్యాక్ పెయిన్ వస్తుందా ఆంటీ.. అంటూ ట్రోల్స్…!!
అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. వేసుకునే డ్రస్సులకు, పోస్టులకు ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోని యాంకర్.. తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వర్కౌట్స్ అందాలు పంచుకుంది. అంతేకాకుండా.. ఆ పోస్టుకు […]
అనవసరంగా అలా మాటలు అంటే ఎవరికైనా మండుతుంది.. బిగ్బాస్ పూజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!!
బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయినా ప్రతి ఒక్కరూ గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బజ్ లో ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే గీతు దరిద్రం ఏంటో కానీ ఆమె ఇప్పటివరకు ఒక అబ్బాయిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే ఏడు వారాల్లో ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజ మూర్తి ఎలిమినేట్ అయింది. ప్రోమో మొదట్లోనే మీకు రెండు ఎలిమినేషన్స్ పడ్డాయి. దీంట్లో ఏది […]
రాఖీభాయ్ తో కలిసి రాధిక రొమాంటిక్ పిక్స్… దసరా స్పెషల్ అంటూ ట్వీట్..!!
స్టార్ కపుల్స్ యష్, రాధిక పండిట్ విజయదశమి స్పెషల్ పోస్టుతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ మేరకు తన ఇంట్లోని దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించినట్లు తెలపగా.. ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఇంటి బాల్కనీలో దిగిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ మురిసిపోయింది రాధిక. ” ఆనందం, ఆశీర్వాదాలతో ఈ పండగ నిండిపోవాలని కోరుతూ.. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ” అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక కేజిఎఫ్లుక్ లోనే […]
” జైలర్ ” సినిమాలో తన పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివన్న…!!
రజనీకాంత్ హీరోగా నటించిన ” జైలర్ ” సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శివన్న నటనకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఎంట్రీ నుంచి సినిమా కంప్లీట్ అయ్యేవరకు శివరాజ్కుమార్ తన నటవిశ్వకూపాని చూపించారు. ఇక ఇటీవల తన పోషించిన నరసింహ క్యారెక్టర్ పై శివరాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అప్ కమింగ్ మూవీ ” ఘౌస్ట్ ” ప్రచారంలో ఉన్న రాజ్ కుమార్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలర్ […]
ప్రభాస్, అనుష్క పెళ్ళి అగిపోడానికి కారణం అదేనా.. ఇన్నేళ్లకు బయటపడిన అసలు గుట్టు…!!
అనుష్క, ప్రభాస్ జంట అందరికీ ఫేవరెట్. వీరిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని మాటిచ్చుకున్నారట. ఒకవేళ అలా జరగని పక్షంలో సింగిల్గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి అసలు కారణం ఏంటో చాలా రోజులకి బయటకు వచ్చింది. వీరిద్దరికీ పెళ్లి జరగకపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయమే కారణమట. వారిద్దరి జాతకాలు కలువకపోవడంతో ప్రభాస్ తల్లి ఈ పెళ్ళికి అంగీకరించలేదట. ప్రభాస్ తల్లి దేవుడిని, జాతకాలను బాగా నమ్ముతుందట. తల్లి మాటను జవదాటని […]









