రిలయన్స్ చేతికి డిస్నీ.. డీల్ ఎంత‌కో తెలుస్తే నోరెళ్ళ‌బెడ‌తారు…!!

దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్, అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీలా మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు స‌మాచారం. భారత్ లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్లు నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్లు నుంచి 8 బిలియన్ డాలర్లు మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. […]

ప్రశాంత్ పై మరోసారి ఫైర్ అయిన అమర్.. ఎక్కువ మాట్లాడితే పగిలిపోద్ది అంటూ కుర్చీ తన్ని వార్నింగ్..!!

వారాలు గడిచే కొద్ది హౌస్ లో జనం పలుచబడే కొద్ది నామినేషన్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఈవారం కూడా నామినేషన్స్ తో ఇంటి సభ్యులు మధ్య మంట పెట్టాడు బిగ్ బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్ళీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈరోజు కూడా అదే కొనసాగినట్లు కనిపిస్తుంది. గౌతమ్ ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్ తో పాటు అమర్ ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్, అమర్ల […]

పరగడుపున లెమన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా..?

ఇటీవల కాలంలో చాలామంది బెడ్ కాఫీ బెడ్ టీల‌కు అలవాటు పడుతున్నారు. ఏమి తినకముందే కాఫీ, టీ తాగాలని ఆశిస్తున్నారు కొంతమంది. బ్లాక్ టీ తాగ‌గా.. మరి కొంత మంది మిల్క్ టీ తీసుకుంటున్నారు. కానీ ఈ అలవాటు వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుందట. ఎసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు ఎదురయ్య ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉండే టీ, కాఫీల కంటే లెమన్ టీ, లెమన్ గ్రాస్‌టీ వంటి ఆరోగ్యానికి మంచి […]

‘ జైలర్ ‘ మూవీ విలన్ వ‌ర్త్ వ‌ర్మా అరెస్ట్.. కారణం అదేనట..?

రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ జైలర్. ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు వినాయకన్‌. జైలర్ సినిమాలో వర్త్ వ‌ర్మా అంటూ ప్రేక్షకులను అలరించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయక్‌న్‌ ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో గొడవకు దిగి రచ్చ రచ్చ చేసాడు. దీంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ వినాయకన్‌ నివాసంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారని […]

రజినీకాంత్ చేయాల్సిన సినిమాని కమల్ హాసన్.. కమల్ చేయాల్సిన సినిమాని రజిని చేశారా.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లే..?!

స్టార్ హీరో రజినీకాంత్, కమలహాసన్ లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టార‌ర్ సినిమాలు కూడా తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక వీరిద్ద‌కీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేసి హిట్ కొట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రజనీకాంత్ చేయవలసిన సినిమాలను కమల్‌హాసన్.. కమల్‌హాసన్ చేయవలసిన సినిమాలు […]

క్షమాపణలు అడిగిన స్టార్ హీరో రామ్‌ చరణ్.. చెర్రీ క్షమాపణల వెనుక ఉన్న కారణం అదేన..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ‌ర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2024 జనవరిలో మొదలుకానుంది. ఇక చెర్రీ గేమ్ చేంజ‌ర్ ఫస్ట్ సింగిల్ దీవాలి కనుకగా రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజాలు తెలియాలి. ఇక ప్ర‌స్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకడు. అతడిని అభిమానించే ఫ్యాన్స్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా […]

లేడి బ్రూస్‌లీలా ద‌ర్శ‌న‌మిచ్చిన‌ సమంత.. పిక్స్ వైరల్..

హీరోయిన్ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం పైన అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే మొదటి నాగచైతన్యతో విడాకులు తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యాధి కొద్దిగా కోలుకున్న తర్వాత యశోద శకుంతలం ఖుషి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖుషి సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంతకు […]

మెగాస్టార్ తో వార్‌కి రెడీ అయిన రానా.. ఏం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కాలంలో అంతగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మిశ్ర‌మ ఫలితాలు అందుకున్న చిరంజీవి సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీర‌య్య తో బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక త‌ర్వాత ముహ‌ర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ప్లాప్ కావడంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. కూతురు సుస్మిత బ్యానర్లో చేయాల్సిన సినిమా హోల్డ్ లో పెట్టి సోగ్గాడే చిన్నినాయన ఫేమ్‌ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో మూవీని ఓకే చేశాడు. […]

అధిక ఒత్తిడితో మధుమేహం.. నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..?

మనుషులలో ఉండే మానసిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతోందన్న సంగతి మీకు తెలుసా.. ఒత్తిడి ఒక మనిషి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను మరియు ఫ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేస్తుందని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు. అధిక స్థాయి ఒత్తిడి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట‌. కనుక మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా మీ ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇక ఒత్తిడికి మధుమేహానికి మధ్య సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 17వ దశాబ్దం నుంచి పరిశోధకులు చేస్తున్న […]