వైసిపి, జనసేన మధ్యలో బోల్డ్ బ్యూటీ అనసూయ… అసలు రహస్యం ఇదే…!!

తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో పవర్ స్టార్ అభిమానులు చేసిన సందడి మనకి తెలిసిందే. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనం ఎగబడడంతో వారిని ఆపడం ఎవరివల్ల కాలేదు. ఆ తోపులాటలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చిక్కుకుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్ జగన్ వచ్చినా ప్రజలు ఇదే స్థాయిలో ఎగబడతారని, తాము ఎందులోను […]

లేడీ బాల‌య్య‌లా ఇర‌గ‌దీసిన‌ వేద.. ఇక నుంచి ” సత్యభామ గా ” ..!!

” ఎన్నెన్నో జన్మల బంధం ” సీరియల్ వస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. ముఖ్యంగా ఈ సీరియల్లో యష్, వేద జోడి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే.. ఎవరు ఊహించ లేని విధంగా ఈ సీరియల్ కి శుభం కార్డ్ వేసారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా హాట్ అయ్యారు. అయితే తాజాగా వేద […]

హౌస్ మేట్స్ పై శివాజీ ఫైర్.. ఈవారం తప్పకుండా హౌస్ లో ఎవరినో ఒకడ్ని కొట్టి వెళ్ళిపోతా అంటూ..

సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలో అడుగు పెట్టారు హౌస్ మేట్స్. ఇక లాస్ట్ వారం పూజ ఎలిమినేట్ కాగా… ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ గట్టిగానే జరిగింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది లిస్టులో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే.. శోభ, భోలె, అశ్విని, శివాజీ, ప్రియాంక, అమర్, సందీప్, గౌతమ్. ఇక ఎప్పుడు నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఏం మాట్లాడని శివాజీ.. ప్రక్రియ ముగిసిన తర్వాత […]

ఈ సింపుల్ టిప్స్ ఉపయోగిస్తే ఎల్లప్పుడూ స్లిమ్ గా ఉండవచ్చు…!!

ప్రస్తుత కాలంలో అందరూ ఉరుకులు ,పరుగులు జీవితం గడుపుతున్నారు. కనీసం తినడానికి కూడా సమయం లేని పరిస్థితి ఉంది. టిఫిన్లు, లంచ్ సమయాలు పూర్తిగా మారిపోయాయి. కొందరైతే టెకీలు నైట్ షిఫ్ట్ లు చేస్తుంటారు. రాత్రిపూట తినడం వల్ల లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. పిజ్జా, బర్గర్లు తినడం వల్ల విపరీతంగా లావు అవుతారు. లావుగా మారడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందుగా హెల్దీ ఫుడ్ తినడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయం […]

గోడ‌వ ప‌డిన లవ్ బర్డ్స్ శోభ, తేజ.. పుల్ల పెట్టిన్న శివాజీ..!!

బిగ్ బాస్ 7లో ఈవారం ఎలిమినేషన్స్‌ హడావిడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు మొదలయ్యాయి. ఒక రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌస్ లో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొస్తున్నాశివాజీ.. శోభ, తేజ మధ్య పుల్ల పెట్టి మంట ఎక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్ర లేవడంతో […]

తెల్ల జుట్టును నల్లగా మార్చే ఫుడ్ ఏంటో తెలుసా..?

చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడిపోతూ ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. తెల్లబడిన వెంట్రుకలను నల్లబడడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ తినే ఆహారాన్ని మాత్రం పట్టించుకోరు. మీ తెల్ల జుట్టు నల్లబడాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పాల ఉత్పత్తులు: పాలు, ఛీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి 12, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు […]

గోంగూరతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని తెలుసా..?

ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు వెల్లడించారు. వాటిలో గోంగూర కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆకుకూరతో పప్పు, పచ్చడి, గోంగూర రైస్ అంటూ చాలా రకాల వంటకాలు చేసుకొని తింటారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోంగూర లో విటమిన్ సి, విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 , మెగ్నీషియం, క్యాల్షియం, పాస్వరస్, ఐరన్ ఇలా అనేక […]

మా ఆయనతో కంటే ఆ హీరో తోనే నాకు కెమిస్ట్రీ బాగుంటుంది.. టంగ్ స‌లిప్ అయిన దీపికా..

పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకొనేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో తిరుగు లేని పాపులారిటీ ద‌క్కించుకున్న దీపిక ఇటీవల రన్‌వీర్‌తో కన్నా నాకు ఆ హీరో తోనే మంచి కెమిస్ట్రీ ఉందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జవాన్, గేహరీయాన్‌ సినిమాల్లో అంగాంగ దర్శనమిస్తూ ముద్దు సీన్లతోను నిత్యం వార్తల్లో నిలిచి పలువురి విమర్శలను ఎదుర్కొంటున్న ఈ బ్యూటీ ఇటీవల భర్త సమక్షంలోనే టంగ్ స్లిప్ […]

నువ్వే మా అధినేత, మా నాయ‌కుడు నేను నీతో పోల్చుకోలేను.. ర‌జినీపై అమితాబ్‌ కామెంట్స్ వైర‌ల్‌..

రజనీకాంత్ తో కలిసి పని చేయడంపై తాజాగా అమితాబచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ నువ్వే అధినేతవి, నాయకుడివి, పెద్దవి, నీతో నేను పోల్చుకోలేను అంటూ వ్యాఖ్యానించారు. 33 ఏళ్ల తర్వాత అమితాబచ్చన్ తో పనిచేయడం పట్ల రజినీకాంత్ ఎగ్జైటింగ్ అంటూ నోట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తను మెంటర్‌అని.. ఆయనతో పనిచేయడం పట్ల తాను ఎక్సైటెడ్ గా ఉన్నట్లు.. చాలా ఆనందంగా ఉన్నట్లు రజిని వివరించాడు. దీంతో అమితాబచ్చన్ దానికి రిప్లై ఇచ్చారు. బిగ్‌బి […]