మహేష్ బాబు త‌న‌కు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అలా చేస్తాడా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికప్పుడు పోస్ట్ పొన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో మహేష్ బాబుకి కూడా రిలాక్సేషన్ దొరికినట్లు అయింది. అయితే మహేష్ బాబు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అది చేయడం కంపల్సరీ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చాలామంది స్టార్‌డం సంపాదించిన తరువాత ఆ స్టార్‌డంను కాపాడుకోవడానికి సినిమా సక్సెస్ అందుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.

కేవలం ఆ సినిమా సక్సెస్ కోసం వారు పడే కష్టం సాధారణ ప్రేక్షకులకు తెలియదు. అయితే వారంతా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన తర్వాత రిలాక్సేషన్ కోసం టూర్స్ కి వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. అలానే మహేష్ బాబు కూడా ప్రతి సినిమా సినిమాకి మధ్యలో రెండు నుంచి మూడు టూర్లు వేసేస్తాడు. ఇక మొదటి నుంచి మహేష్ బాబుకు రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్ కి, వెకేశన్స్ కు వెళ్లడం అలవాటు. మహేష్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్ తనకి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని భావిస్తాడు.

అలాగే ఆ ట్రిప్స్ కు సంబంధించిన అప్డేట్స్ను మహేష్ బాబు ఎప్పుడు అందిస్తునే ఉంటాడు. దీంతో మ‌హేష్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనే సమాచారాన్ని దాదాపు అభిమానులకు అందిస్తూనే ఉంటాడు. దీంతో అభిమానులు కూడా మహేష్ బాబుకి ఎప్పుడు చెరువుగానే ఉంటారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు సినిమాపై త్రివిక్రమ్ – మహేష్ బాబు ఇద్ద‌రు భారీ అంచనాలతో ఉన్నారు.