బ్యాక్ లెస్ అందాలతో హద్దులు చెరిపేసిన దిశాపటాని..!!

బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ దిశా పటాని.. నిరంతరం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో బికినీ ట్రీట్లతో కుర్ర కారులకు మత్తెక్కిస్తూ ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఎక్కువగా బికినీ ఫోటోలని షేర్ చేస్తూనే ఉంటుంది.. జిమ్ ,యోగ వర్క్ అవుట్ వంటి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఎంగేజ్ లో కూడా లో దుస్తులతో బ్రాండ్ దుస్తులను ధరిస్తూ పలు రకాల ప్రమోట్ చేస్తూ ఉంటుంది.

Disha Patani : r/IndianActressesHot
ఇప్పుడు తాజాగా మరొక హాటెస్ట్ బికినీ ఫోటోషూట్ తో యూత్లో వేడెక్కించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఎరుపు రంగు బికినీ ధరించి బీచ్ దగ్గర బికినీ ఫోటోలను షేర్ చేసి అగ్ని రాసేసేలా కనిపిస్తోంది. ఈ అమ్మడు బిగువైన అందాలతో యూత్ ను బాగా అట్రాక్షన్ అయ్యేలా చేస్తోంది. ఈ దుస్తులలో ఈమె అందం మరింత సౌందర్యంగా కనిపిస్తోంది.

May be an image of 1 person and beach

దిశా పటాని మరో ఫోటోలలో టాప్ లో దుస్తులలో బాటమ్ ప్యాంటు ధరించి తన నడుము అందాలను నీటిలో తడిసిన అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది.

 


సాగర తీరంలో వయ్యారంగ ఫోజులు ఇచ్చిన దిశాపటాని ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. దిశాపటాని కెరియర్ విషయానికి వస్తే మొదట లోఫర్ సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్ లో పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ప్రభాస్ కలిపి సూర్య కంగువ బాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.