ప్రభాస్ నటించిన చిత్రాలలో ఇష్టమైన సినిమా ఇదేనట..!!

ప్రభాస్ ,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బుజ్జిగాడు.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించిన విలన్ పాత్రలో మోహన్ బాబు కూడా నటించడం జరిగింది. ఇందులోని డైలాగులు వైవిధ్యమైన షార్ట్స్ అందరిని ఆశ్చర్యపరిచేలా చేశాయి. ఇందులో ప్రభాస్ రెబల్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి మరి మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ కాస్త పాత సినిమా లాగా ఉన్నప్పటికీ ఈ సినిమా కథని మంచి విజయాన్ని అందుకునేలా చేసింది

బుజ్జిగాడు సినిమా పూరి జగన్నాథ్ కు అటు ప్రభాస్ కు కూడా ఒక స్టార్ ఇమేజ్ ని తీసుకురావడం జరిగింది. డైలాగ్ డెలివరీలో కానీ స్టైల్ లో కానీ మొత్తానికి ఓ రేంజ్ లో చూపించడం జరిగింది పూరి జగన్నాథ్.. ఇప్పటికీ కూడా ప్రభాస్ సినిమాలలో బుజ్జిగాడు సినిమా అంటేనే వీళ్ళకి ఫేవరెట్ సినిమాగా మారింది. ఈ క్రమంలోనే ప్రభాస్ టాఫ్ 5 సినిమాలలో బుజ్జిగాడు సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా వల్లే పూరి జగన్నాథ్ కి మంచి క్రేజ్ లభించింది.

ఇలాంటి సినిమా ప్రభాస్ కెరియర్ లో మళ్ళీ రాదని కూడా అభిమానులు తెలుపుతున్నారు. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ఏక్ నిరంజన్.. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్న అంత పెద్ద హిట్ కాలేక పోయింది. ప్రభాస్ కి కూడా బుజ్జిగాడు సినిమా అంటేనే చాలా ఇష్టమని తన సన్నిహితులతో తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో మోహన్ బాబు నటన కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.