ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెర‌కెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]

ఆ టాలీవుడ్ డైరెక్టర్ కు రాజమౌళి పెద్ద ఫ్యాన్.. జక్కన్న అభిమానిగా ఎందుకు మారాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఎంట్రీ ఇస్తారు. కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. అలా ఈ జ‌న‌రేష‌న్‌ సక్సెస్ ఫుల్ దర్శకులలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, సుకుమార్, కొరటాల శివ, క్రిష్, సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ పేర్లు వినిపిస్తాయి. వీరిలో పూరి జగన్నాథ్ ఓ వైవిధ్య‌మైన ద‌ర్శ‌కుడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, పోకిరి, బిజినెస్‌మేన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుని […]

నా సినిమాల్లో హీరోలను అనాధలుగా చూపించడానికి కారణం అదే.. పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ ఒకప్పుడు వరుస సక్సెస్ లో అందిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ సినిమాలే కాదు.. రియల్ లైఫ్‌లోను ఆయన మాట్లాడే మాటలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. పూరి మాట్లాడే ప్రతి మాటలోను ఎంతో అర్థముంటుంది.. పూరి జగన్నాథ్ తెరకెక్కించే ప్రతి సినిమాలోని కామన్ గా ఒక పాయింట్ ర‌న్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి డబ్బుల్‌ ఇస్మార్ట్ వరకు దాదాపు […]

12 ఏళ్ల కష్టం.. మంచినీళ్లే ఆహారం.. చివరకు రూ.80 కోట్లు మోసపోయాడు.. పూరి జగన్నాథ్ తల్లి..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన భద్ర సినిమాతో దర్శక రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇడియట్ తో బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస‌ సినిమాలను తెర‌కెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా ఎదిగాడుర‌ ప్రస్తుతం ఈయన తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడుర‌ ఇలాంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. […]

సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చిన నో చెప్పిన పూరి జగన్నాథ్.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హావ‌వా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుస తెలుగు సినిమాల డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటూ మంచి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరో గాని డైరెక్టర్ గాని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ […]

న్యూ లుక్ లో పూరి జగన్నాథ్.. చార్మి రియాక్షన్ ఇదే..!!

లైగర్ సినిమా తో పూరి జగన్నాథ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయారు.. లైగర్ సినిమా సమయంలో విజయ్ చార్మిలు చేసిన అతి వల్ల ఆ సినిమా చాలా ట్రోల్ కి గురైంది. లైగర్ ఈవెంట్లో వరంగల్ శీను స్పీచ్ లో ఆస్కార్ వరకు వెళ్లాయని ఈ అతి మాటల వల్లే చాలా ట్రెండీగా మారారు పూరి జగన్నాథ్.. లైగర్ సినిమా విడుదలకు ముందు వరంగల్ శ్రీనుకు పూరి జగన్నాథ్ ఛార్మికీ మంచి రిలేషన్ ఉండేది.. కానీ లైగర్ […]

ప్రభాస్ నటించిన చిత్రాలలో ఇష్టమైన సినిమా ఇదేనట..!!

ప్రభాస్ ,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బుజ్జిగాడు.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించిన విలన్ పాత్రలో మోహన్ బాబు కూడా నటించడం జరిగింది. ఇందులోని డైలాగులు వైవిధ్యమైన షార్ట్స్ అందరిని ఆశ్చర్యపరిచేలా చేశాయి. ఇందులో ప్రభాస్ రెబల్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి మరి మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ కాస్త పాత సినిమా లాగా ఉన్నప్పటికీ ఈ సినిమా కథని మంచి విజయాన్ని అందుకునేలా […]

డైరెక్టర్ పూరీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుపొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ స్టైల్ , మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగుల వల్లే హీరోలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. పూరీ జగన్నాథ్ సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం […]

ఆమె వల్లే మహేష్- పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు వచ్చాయా..!!

ఒకప్పుడు మహేష్ బాబు, డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి . ఈ సినిమా నుంచి మహేష్ బాబుకి స్టార్ హీరో పొజిషన్ కూడా పెరిగిపోయింది. ఆ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి మంచి పేరు దక్కింది. ఇద్దరికీ పోకిరి సినిమా నుంచి మంచి కాంబినేషన్ ఏర్పడింది. ఆ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమా వచ్చింది. అది కూడా హిట్ ను సాధించింది. అయితే వీరిద్దరి […]