తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!

కేంద్ర మాజీ మంత్రి .. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు కావూరు సాంబ‌శివ‌రావు బుధ‌వారం ఉద‌యం మృతిచెందారు. కృష్ణా జిల్లా నుంచి ప్రారంభ‌మైన కావూరి రాజ‌కీయ ప్ర‌స్థానం ఢిల్లీ వ‌ర‌కు సాగింది. కావూరు త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో చెక్కు చెద‌ర‌ని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డులు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కానీ అవి తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ అలాగే ఉండిపోతాయి. కావూరి సాధించిన ఆ పొలిటిక‌ల్ రికార్డులు ఏంటి ? ప్ర‌ముఖ సినీ న‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో కావూరికి ఉన్న బంధుత్వం ఏంటో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..