వైసీపీలో అనిల్‌కుమార్‌కు ఎంత క‌ష్టం వ‌చ్చింది… ?

వైఎస్సార్‌సీపీకి చెందిన ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌.. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్ ప‌రిస్థితి ఇప్పుడు పార్టీలో క‌క్క‌లేక మింగ‌లేక చందంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అనిల్‌కు ఇష్టం లేక‌పోయినా జ‌గ‌న్ బ‌ల‌వంతంగా ప‌ల్నాడు జిల్లాలోని న‌ర‌సారావుపేట పార్ల‌మెంటుకు పంప‌గా అక్క‌డ పోటీ చేసి లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు చేతిలో ఓడిపోయారు. ఓట‌మి త‌ర్వాత కూడా జ‌గన్‌.. అనిల్ వైపు ఎందుకు ? చూడ‌డం లేదు.. వైసీపీలో అనిల్‌ను అణ‌గ‌దొక్కుతున్నారా ? అస‌లేం జ‌రుగుతోందో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి.