కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న మన టాలీవుడ్ దర్శకుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరో..? వారు నటించిన సినిమా ఏంటో..? ఒకసారి చూద్దాం.

Gopichand Malineni - IMDb

గోపీచంద్ మలినేని :
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న గోపీచంద్ మల్లినేని చిరంజీవి స్టాలిన్ సినిమాల్లో ఓ క్యామియో రోల్‌లో మెరిశాడు.

Harish Shankar slams Chota K Naidu

హరీష్ శంకర్ :

హరీష్‌ శంకర్ దర్శకుడుగా వ్యవహరించింది అతి తక్కువ సినిమాలైనా తాను తెకెక్కించిన ప్రతి సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈయన కూడా తన కెరీర్ స్టార్టింగ్‌లో అందరివాడు సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో నటించాడు.

Kalki 2898 AD' Director Nag Ashwin Opens Up On People Finding First Half Of  The Film 'Slow'

నాగ అశ్విన్ :
దర్శకుడుగా తీసింది మూడు సినిమాలే అయ్యినా పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు అశ్విన్. కెరీర్ ప్రారంభంలో రానా నటించిన లీడర్ సినిమాలో ఓ అతిథి పాత్రలో మెరిశాడు.

Vamsi Paidipally and Super Star Collaboration: The Ultimate Test

వంశీ పైడిపల్లి :
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వంశి పైడిపల్లి కూడా ఒకరు. ఈయన ప్రభాస్ వర్షం సినిమాలో బస్ సీన్లో కనిపిస్తాడు.

Nagarjuna : సందీప్ రెడ్డి వంగ చేసిన పని వల్లే నాగార్జున సినీ కెరీర్ నాశనం  అయిందా..

సందీప్ రెడ్డి వంగ :
పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయ‌న‌ కూడా మొదటి నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమాలో క్యామియో రోల్ లో నటించాడు.

Srikanth Addala to announce his next project after 'Narappa'? | Telugu  Movie News - Times of India

శ్రీకాంత్ అడ్డాల :
స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ లో తన కంటే ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు.

Exclusive: Anil Ravipudi signs his Next

అనిల్ రావిపూడి :
రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఫెయిల్యూర్ తెలియని దర్శకుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అనిల్.. ప్రారంభంలో గోపీచంద్.. శౌర్యం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు.

Telugu Director Puri Jagannadh Questioned For 10 Hours In Tollywood Drug  Racket Case | India.com

పూరి జగన్నాథ్ :
డైనమిక్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే పూరీ జగన్నాథ్ కూడా నాగార్జున హీరోగా నటించిన హిందీ శివ మూవీ లో ఓ పాత్రలో నటించాడు.