కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ […]

అప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్.. రెండుసార్లు బిగ్ చాన్స్ మిస్ చేసుకున్న నాగ్ అశ్విన్..!

నాగ్ అశ్వీన్.. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఈ పేరే మారుమ్రోగిపోతుంది . మన తెలుగు డైరెక్టర్ మన తెలుగు వ్యక్తి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నాగ్ అశ్వీన్ అంటే ఒక డైరెక్టర్ గా మాత్రమే చూసేవాళ్ళు .. కానీ ఇప్పుడు డైరెక్టర్గా కాదు ఒక స్టార్ గా ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా చూస్తున్నారు . మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో కంపేర్ చేస్తూ […]

“కల్కి” ఎక్స్క్లూజివ్: ఆ విషయంలో తప్పు ఎవరిది..? నాగ్ అశ్విన్ దా..? వెర్రి జనాల దా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల ఒపీనియన్ ఓపెన్గా బయటపడుతున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ఎన్నో గాసిప్ లు.. రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ఆ విషయాలపై డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ కొన్నిసార్లు స్పందించరు . అప్పుడు ఎలా..? స్పందించినప్పుడు ఆ విషయం నిజమే […]

మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ .. అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!

కల్కి ..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ అందుకోబోతున్నాడు ప్రభాస్ ఈ కల్కి సినిమా ద్వారా అంటూ ఇప్పటికే టాక్ బాగా వినిపిస్తుంది . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ 600 […]

Exclusive: కల్కిలో నాగ్ అశ్విన్ చూపించిన శంబల నగరం ఎక్కడ ఉందో తెలుసా..? ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారంటే..?

కల్కి సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు శంబల. ఇది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు . ఇది హిమాలయాల్లోని అంత చిక్కని ప్రదేశం అని చాలా తక్కువ మందికే తెలుసు . శంబల సంస్కృత పదం. డిబేట్లో దీన్ని ష్యాంఘిలా అంటారు . హిందూ పురాణాలలో శంబలను సిద్ధ అశ్రమం అంటారు. భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు . ఇది కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే ఉంది […]

అబ్బబ్బా..వాట్ ఏ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కి సంబంధించిన ఫోటోలు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ వర్షన్ల హీరోయిన్ లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి . చాలా చక్కగా నటిస్తుంది .. చక్కగా మాట్లాడుతుంది ..అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాగా […]

“కల్కి 2898 ఏడి ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా..? సినిమా సగం హిట్ కొట్టాడు పో..!

ప్రజెంట్ ఇప్పుడు రెబల్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ కల్కి 2898 ఏడి. మహానటి లాంటి ఓ గొప్ప సినిమాను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా ను తెరకెక్కించాడు. జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోస్ట్ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసారు మేకర్స్ . అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ చాలా […]

ఆ స్టార్ హీరోని రిక్వెస్ట్ చేస్తున్న ప్రభాస్..ఏంటి డార్లింగ్ ఈ పరిస్ధితి నీకు..?

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ హీరో ..పాన్ ఇండియా హీరో.. ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు ఛార్జ్ చేస్తున్న స్టార్ స్టార్ హీరో . అంతే కాదు మంచి మనసున్న హీరో అని కూడా చెప్పాలి . అయితే ప్రెసెంట్ డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు ఎవ్వరిని కూడా ఏ విషయంలో హెల్ప్ అడగరు […]

నాగ్ అశ్వీన్ బర్త డే పార్టీలో స్టార్స్ ఏం చేసారో చూడండి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న టాప్ డైరెక్టర్లు అనగానే ఒక లిస్టు బయటకు వస్తుంది . ఆ లిస్టులో ఉంటాడు నాగ్ అశ్వీన్. మహానటి సినిమాతో తన పేరు ఎలా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగ అశ్విన్ ప్రెసెంట్ ప్రభాస్ తో కల్కి అనే ప్రాజెక్టు ను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం గమనార్హం . కాగా తాజాగా డైత్రెక్టర్ నాగ్ అశ్వీన్ తన […]