“కల్కి 2898 ఏడి ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా..? సినిమా సగం హిట్ కొట్టాడు పో..!

ప్రజెంట్ ఇప్పుడు రెబల్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ కల్కి 2898 ఏడి. మహానటి లాంటి ఓ గొప్ప సినిమాను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా ను తెరకెక్కించాడు. జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోస్ట్ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసారు మేకర్స్ . అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మేకర్స్ . కాగా ఈ క్రమంలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. మే 22వ తేదీ కల్కి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారట . అంతేకాదు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి.. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..అదేవిధంగా ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ దర్శకధీరుడు రాజమౌళి తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఆహ్వానించబోతున్నారట . ఇంత మంది స్టార్స్ ని ఒకే స్టేజిపై చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ప్రసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది..!!