“యస్..వైరల్ అవుతున్న ఆ వార్త నిజమే”.. ఎన్టీఆర్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే న్యూస్ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది బాగా ట్రెండ్ గా మారిపోయింది . మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరోకి మరొక స్టార్ హీరో సపోర్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో లేవు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . జనాలు కూడా అలాంటి సినిమాలను లైక్ చేయడంతో మేకర్స్ కూడా అలాంటి క్రేజీ క్రేజీ కాంబోలో తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు . […]

ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ఆ హీరోయిన్‌ని తెగ పొగిడేస్తున రెబల్ స్టార్.. అంత స్పెష‌ల్ ఎందుకంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రెబల్ స్టార్.. గ‌తేడాది చివ‌రిలో స‌లార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. […]

ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒక‌టి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. […]

దీపికా పదుకొనే పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. డార్లింగ్ నోట ఇలాంటి మాటలా..? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చిన్న తప్పుడు పనిచేసిన సరే అడ్డంగా ఏకేస్తున్నారు అభిమానులు. మరియు ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు మాట్లాడిన మాటల్లో మంచి మీనింగ్ కన్నా తప్పుడు అర్ధాలను ఎక్కువగా తీసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. కాగ రీసెంట్గా అలాంటి లిస్టులోకే ప్రభాస్ కూడా యాడ్ అయిపోయాడు . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రెసెంట్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సల్లార్ ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]