“కల్కి” సినిమా పబ్లిక్ టాక్: డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయిందిగా.. ధ్యాంక్స్ రా నాగి..!!

ఇన్నాళ్లు డార్లింగ్ గురించి ఒక నెగిటివిటీ ఉండేది.. డార్లింగ్ పెద్దగా మాట్లాడడు అని ..సిగ్గుపడుతూ ఉంటాడు అని .. ఎంత పాన్ ఇండియా హీరో అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే జనాలను ఆకట్టుకోలేరు అని పలువురు ఆయనను నెగిటివ్గా ట్రోల్ చేసేవారు . అయితే నాగ్ అశ్వీన్ కల్కి సినిమాతో రెబల్ అభిమానులకు ఆ లోటు తీర్చేశాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా కల్కి 2898 ఏడి . ఈ సినిమా పై ఎలాంటి హ్యుస్ బజ్ పాజిటివ్ టాక్ నెలకొందో అందరికీ తెలిసిందే.

కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసే సినిమాగా అభివర్ణిస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ కెవ్వు కేక అని ..అశ్విని దత్ కోట్లు ఖర్చుపెట్టిన నాగ్ అశ్వీన్.. ఏమి జనాలకి చెప్పాలి అనుకున్నాడో అది చెప్పించకపోతే వేస్ట్ అయిపోయింది అని .. సినిమా మాత్రం వేరే లెవెల్లో తెరకెక్కించాడు . అంతేకాదు ఈ సినిమాలో డార్లింగ్ చేత ఇదివరకు డైరెక్టర్ ఎవరు చేయించలేని పనులు కూడా చేసి చూపించారు .

డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ వేయించడమే కాదు ఆయన చేత భారీ భారీ నాటి డైలాగ్స్ కూడా చెప్పించారు . అంతేనా బుజ్జి తో కామెడీ పండిస్తాడు భైరవ .. ఆ సీన్స్ థియేటర్స్ లో చూస్తే కడుపు చెక్కలైపోవడం కన్ఫామ్.. అంతలా కామెడీని పండించారు . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ వాయిస్ బుజ్జికు బాగా ప్లస్గా మారింది. తెరపై కీర్తి సురేష్ కనిపించకపోయిన కూడా ఆమె వాయిస్ విని ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . ఈ సినిమాతో ఆయన డైలాగ్స్ చెప్పలేడు.. నాటినెస్ ని పండించలేడు అనే లోటు కూడా తీర్చేసాడు . ఈ సినిమా టాప్ చూస్తుంటే చరిత్ర తిరగరాసే విధంగానే కాదు చరిత్ర సృష్టించే విధంగా కూడా ఉంది అంటున్నారు అభిమానులు..!!