టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నాలుగు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు మహేష్ తన సినీ కెరీర్‌లో ఓసారి హిట్ ఇచ్చిన దర్శకులపై నమ్మకంతో.. రెండోసారి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో మహేష్ తనకు హిట్ […]
Tag: Srikanth Addala
కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని కలలు కంటూ ఉంటారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ […]
శ్రీకాంత్ అడ్డాల-అనసూయ మధ్య విభేదాలా..హాట్ కామెంట్స్ చేసిన అనసూయ..!!
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ వెంటనే మహేష్ వెంకటేష్ తో కలసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని తెరకెక్కించి మరింత పాపులారిటీ అందుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాతో ఈయన ఇమేజ్నంత డామేజ్ చేసుకున్నారు. ఇటీవల పేద కాపు-1 సినిమాని విడుదల చేసి ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. ట్రైలర్ పర్వాలేదు అనుకున్నప్పటికీ మొదటి షో […]
మహేష్ గొప్పతనం గురించి ఆ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో తో సినిమా తీశాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా చాలా చండాలంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా లో కథ లేదు. కథ […]
అఖిల్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల..
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి కొన్ని ఏళ్ళు అయినప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయ్యడు. ఎంత మంది దర్శకులు అఖిల్ కి హిట్ ని ఇవ్వాలని ట్రై చేసిన వర్కౌట్ కావడం లేదు. మరి అఖిల్ కథలు ఎంచుకునే విషయంలో తప్పు చేస్తున్నాడా లేక దర్శకులే సరిగా తియ్యలేకపోతున్నారా అనేది మాత్రం అర్ధం కావడం లేదు. దాంతో ‘అఖిల్ […]
ఇంట్రెస్టింగ్: నమ్రత వద్దు వద్దు అంటున్నా మహేశ్ బాబు చేసిన మూవీ ఇదే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..ఎటువంటి గొడవలకు పోకుండా.. తన పని తాను చూసుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చిన మాట వాస్తవమే అయినా తండ్రి పలుకుబడిన ఉపయోగించుకొని మాత్రం సినిమా స్టోరీలను దక్కించుకోలేదు. తన సొంత టాలెంట్ తో తెలివితేటలతో మంచి మంచి […]
చిరంజీవి-అల్లు అర్జున్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ […]
పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా.. సినిమా ఏదంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన కెరీర్లో 19వ సినిమాను ప్రముఖ ఎడిటర్ గ్యారి బిహెచ్ చేయబోతున్నాడు. ఈ సినిమాను రెడ్ సినిమాస్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు చరణ్ తేజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు లాంఛనంగా మొదలయ్యాయి. ఇందుకు ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, శ్రీకాంత్ అడ్డాల హాజరయ్యారు. […]
గెట్ రెడీ..`నారప్ప` టీజర్‌కు ముహూర్తం ఫిక్స్?
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే వారం చిత్ర టీజర్ […]