Tag Archives: vamsi paidipally

ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్?

న్యాచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. హీరోగా స‌త్తా చాటుతున్న ఆయ‌న విల‌న్‌గా మార‌బోతున్నార‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోస‌మ‌ని ఓ టాక్ బ‌య‌టకు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజ‌య్ థ‌ళ‌ప‌తి త‌న 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్ర‌క‌టించారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత

Read more

అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి

Read more

క‌థ‌ల కోసం మ‌హేష్ డైరెక్ట‌ర్ క‌ష్టాలు..అందుకే ఆల‌స్య‌మ‌ట‌!

వంశీ పైడిప‌ల్లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయారీయ‌న‌. ఇక వంశీ పైడిప‌ల్ల చివ‌రి చిత్రం మహర్షి. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత వంశీ నుంచి మ‌రే సినిమా రాలేదు. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే ఇదే ప్ర‌శ్న‌ను

Read more

విజయ్‌తో సాలిడ్ ప్రాజెక్ట్..క్లారిటీ ఇచ్చిన‌ వంశీ పైడిపల్లి!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. ఆ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా, దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలోనూ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే తాజాగా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ద‌ళ‌ప‌తితో అలాగే

Read more

ఆ స్టార్ హీరో మూవీలో కీర్తిసురేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వాటి పాట, గుడ్ ల‌క్ స‌ఖితో పాటు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డుపుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్‌ను మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి, వంశీ పైడిప‌ల్లి కాంబోలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు,

Read more

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ

Read more