మెగాస్టార్ 157 కోసం ముగ్గురు ద‌ర్శ‌కుల పోటీ…

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళాశంక‌ర్ డిజాస్ట‌ర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విశ్వంభ‌ర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా త‌ర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా […]

కెరీర్ స్టార్టింగ్ లో క్యామియో రోల్స్ ప్లే చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్లే.. ఏ సినిమాల్లో నటించారంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది కొత్తవాళ్లు నటీనటులుగా అడుగు పెట్టి సక్సెస్ సాధించాలని, స్టార్ సెలెబ్రెటీల్ గా ఎదగాలని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో తమ టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో దర్శకులు కావాలని చాలా మంది శ్రమిస్తారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తారు. అలా గతంలో క్యామియో రోల్స్ లో నటించి.. ప్రస్తుతం స్టార్ట్ […]

జగన్‌ను టార్గెట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఆ వెబ్‌సిరీస్‌లో కాంట్రవర్షల్ డైలాగ్స్??

ప్రస్తుతం వచ్చే కొన్ని సినిమాలలో రాజకీయాల గురించి కౌంటర్లు ఎక్కువవుతున్నాయి. ఆ కౌంటర్లను కొంతమంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలానే కొంతమంది హీరోలు కూడా రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలలో డైలాగ్స్‌ చెప్పి ట్రోల్స్‌కి గురవుతూ ఉంటారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన ఒక డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ ని నటుడు పృథ్వీ చెప్పడం అనేది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక […]

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమాపై హరిశంకర్.. గుడ్ న్యూస్..!!

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్లలో పేరు పొందిన హరి శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మంచి విజయాలను అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్లీ రావాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబినేషన్లో గత సంవత్సరం భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి […]

ఎన్టీఆర్ తనకు ఆ విధంగా సహాయం చేశాడంటున్నా రచయిత..!!

సినిమాలలో నటుడుగా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రమేష్ రెడ్డి ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. దీంతో హరిశంకర్ కు ఈయనకు బాగా సన్నిహితం ఏర్పడిందని చెప్పవచ్చు. హరి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉండడం వల్ల వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలుకు పనిచేశారట. అనే విషయాన్ని రమేష్ రెడ్డి గారు చెప్పేవారట. అందుకే ఆయనని రెబల్ రమేష్ అని […]