ద్యావుడా.. అలాంటి ప్రామిస్ చేయించుకున్న తర్వాతనే ప్రభాస్ కల్కి సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేశాడా…?

ప్రభాస్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో ఆరడుగుల అందగాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎటువంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించగలడు . ఇప్పటివరకు ప్రభాస్ నటించిన క్యారెక్టర్స్ చూస్తే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అయితే బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఆయనకు పెద్దగా సూట్ అవ్వలేదు అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే బాహుబలి తర్వాత అలాంటి ఒక హిట్ కూడా ప్రభాస్ తన ఖాతాలో వేసుకోలేకపోవడం గమనార్హం .

ఈ క్రమంలోనే ప్రభాస్ నాగ్ అశ్వీన్ తో వర్క్ చేసే సినిమాకు క్రేజీ కండిషన్ పెట్టి మరి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసారట . కల్కి సినిమా కోసం చాలా చాలా మంది హీరోస్ను అప్రోచ్ అయ్యారట నాగ్ అశ్వీన్.. ఫైనల్లీ ప్రభాస్ ని చూస్ చేసుకున్నారు . అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం ఒకే ఒక్క కండిషన్ పెట్టారట . “ఈ సినిమా ఖచ్చితంగా నా డార్లింగ్ లను ఎంటర్ టైన్ చేయాలి ..ఒక స్పెషల్ డిఫరెంట్ మోటో ఉండాలి.. అన్ని సినిమాలు లాగా ఈ సినిమాలో నేను కనిపించకూడదు.. లుక్స్ దగ్గర నుంచి కాన్సెప్ట్ వరకు డిఫరెంట్ గా ఉండాలి.. దానికి ఓకే అంటేనే ఈ సినిమాకి సైన్ చేస్తాను” అంటూ చాలా నాటి కండిషన్ పెట్టి ఈ సినిమాకి సైన్ చేశారట.

ఈ సినిమా హిట్ అయ్యే విధంగా ముందే నుండే ప్లాన్ చేసుకున్న నాగ్ అశ్వీన్.. చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాడు కధని అంటూ అప్పుడే టాక్ వైరల్ అవుతుంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్వీన్ కు ప్రభాస్ సైతం అలాంటి ఒక కండిషన్ పెట్టడంతో మరింత స్థాయిలో కాన్సెప్ట్ ని డిఫరెంట్గా తరకెక్కించేశాడు . ఫైనల్లీ మరి కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??