ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా.. కేవలం మాళవిక నాయర్ అంటేనే నాగ్ అశ్విన్ కు ఎందుకు అంత ఇష్టం..?

మాళవిక నాయర్ .. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా ఎందుకు అందరూ ఇప్పుడు ఇదే హీరోయిన్ పేరుని జపిస్తున్నారు అంటే మాత్రం దానికి కారణం టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్. నాగ్ అశ్వీన్ చాలా చాలా సాఫ్ట్ పర్సన్ .. ఇప్పటివరకు ఆయనకి సంబంధించిన నెగటివ్ వార్తలే అసలు వినిపించలేదు. ఆయనపై ఒక్కటంటే ఒక్క రూమర్ కూడా మనం విన్న దాఖలాలు లేవు. అయితే మాళవిక నాయకత్వం ఆయన రిలేషన్షిప్ వేరే విధంగా ఉంది అంటూ పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు .

దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ మాళవిక నాయర్ ను ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలలో హీరోయిన్గా చూస్ చేసుకోవడమే . నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ ..ఆ తర్వాత కీర్తి సురేష్ తో తెరకెక్కించిన మహానటి సినిమాలో మాళవిక నాయర్ కు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు . ఇప్పుడు కల్కి సినిమాలో మాళవిక నాయక్ ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతుంది .

ఈ సినిమాలో దీపికా పదుకొనే దిశా పటానీల కన్నా మాళవిక నాయర్ రోల్ చాలా చాలా హైలెట్ కాబోతుంది అంటూ రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది . ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఎందుకు నాగ్ అశ్వీన్ ప్రతి సినిమాలో మాళవిక నాయర్ నే చూస్ చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు. అయితే మాళవిక నాయర్ నాగ్ అశ్వీన్ ఫ్రెండ్షిప్ అలాంటిది అని మాళవిక నాయర్ తో మంచి రాపో ఉంది నాగ్ అశ్వీన్ కి అని మాట్లాడుకుంటున్నారు..!!