ఓరి నీ దుంప తెగ.. కల్కి సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఈ తల తిక్కల హీరో అలా చేస్తున్నాడా..?

కల్కి.. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఓ హీరో నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాడా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఇప్పుడు కల్కిపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుందో అంతే నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్.. ఆ విజువల్స్ చూస్తుంటే గూజ్ పంప్స్ రావాల్సిందే . అయితే ఎక్కడ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో హిస్టరీ బ్రేక్ చేస్తుందో అన్న భయంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాపై నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారట . డబ్బులు ఇచ్చి మరి సినిమా గురించి నెగిటివ్గా వార్తలు రాయిస్తున్నారట .

బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఏం మనుషులు రా బాబు.. ఒక మనిషి బాగుపడుతుంటే చూడలేరా..? అంటూ ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు కల్కి కి సంబంధించిన ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏ వెధవ ఏం పీకలేడు అంటూ ఘాటూగా స్పందిస్తున్నారు..!!