“సిగ్గు లేదా రా నీకు”.. ఫుల్ కోపంతో రెచ్చిపోయిన రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్..!

రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ .. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. భార్యగా బాగా పాపులారటి సంపాదించుకుంది . అయితే ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోయింది . ఎప్పుడు కూడా హద్దులు మీరని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనను ఏమన్నా ఊరుకుంటుంది . కానీ తన బిడ్డల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించదు ఆఫ్ కోర్స్ ఏ తల్లి అయినా అంతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పేరు మారుమ్రోగిపోతుంది .

దానికి కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందటమే .. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా.. అడుగుపెట్టినప్పటి నుంచి రేణు దేశాయ్ ని ఏదో విధంగా పరోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు జనాలు . అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం అందరికీ ఆనందాన్ని కలుగజేసింది . పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ కూడా ట్వీట్ చేసింది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అఖీరానందన్ పై నెగిటివ్ కామెంట్ చేశాడు ఒక నెటిజన్ .

 

దీంతో నితిన్ కి ఇచ్చి పడేసింది. ఆకీరా ఫేస్ అసలు హీరోకి వర్తేనా ..? అనే రేంజ్ లో మాట్లాడాడు . దీంతో కోపంతో ఊగిపోయిన రేణు దేశాయ్ ఇచ్చి పడేసింది. నా బిడ్డ ఇంకా కెరియర్ స్టార్ట్ చేయకముందే ఈ విధంగా హింసిస్తున్నారా..? టార్చర్ చేస్తున్నారా..? అసలు మీకు బుద్ధుంధా..? ఒక అబ్బాయి కెరియర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదా..? అప్పుడే ఎందుకు అకీరా ఇంత నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నారు అన్న రేంజ్ లో దుమ్ము దులిపేసింది . నిన్ను కాదు నిన్ను ఇలా పెంచిన మీ అమ్మానాన్న ని అనాలి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది . అయితే ప్రతి ఒక్కరు కూడా రేణు దేశాయ్ మాటలను సపోర్ట్ చేస్తున్నారు . ఏ తల్లి కైనా సరే తన కొడుకుని అలా నెగిటివ్గా మాట్లాడితే కోపం వస్తుంది అంటూ రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తున్నారు..!!