ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ తీసుకున్న నిర్ణయం మిగతా హీరోయిన్స్లకు కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది .మృణాల్ ఠాకూర్ .. సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన బ్యూటీ. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయింది .
అయినా సరే తన అంద చందాలతో కుర్రాళ్లను బాగానే మెప్పించింది . రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం బోల్డ్ సీన్స్ లో నటించకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట . అయితే ఆమెకు రాను రాను అవకాశాలు రాకపోతు ఉండడంతో ఆ ప్రామిస్ ను బ్రేక్ చేసి మృణాల్ ఠాగూర్ బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఓకే చేయాలి అనుకుంటుందట .

ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే మృణాల్ ఠాకూర్ ఇలా ఒక సెన్సేషనల్ డేసీషన్ తీసుకునింది అని తెలిసి మిగతా హీరోయిన్స్ కుళ్ళు కొని చచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ఆమె బోల్డ్ రోల్స్ చేయనందుకే పలు సినిమాలలో ఆఫర్స్ మిస్ చేసుకుంది . ఇప్పుడు ఏకంగా అందుకు ఒకే చెప్తూ ఉండడంతో ఇక ఆఫర్స్ అన్ని ఆ హీరోయిన్ కి వెళ్లిపోతాయి అంటూ మిగతా ముద్దు గుమ్మలు బాధ పడిపోతున్నారు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!