అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్లీ అదే హీరోకి కమిట్ అయిన సమంత.. తలరాత అంటే ఇదేనేమో..!?

దేవుడు మన తలరాతను ఎప్పుడో రాసేస్తాడు .. మనం ఎన్ని వేషాలు వేయాలి అని చూసిన .. ఫైనల్లీ దేవుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అని .. మన ఇంట్లోని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు . బహుశా అది సమంత విషయంలో నిజమే అనిపిస్తుంది అంటారు జనాలు. అది మన వరకు వచ్చేసరికి అర్థమే కాదు . ఫైనల్లీ ఇప్పుడు సమంతకు అదే పరిస్థితి వచ్చింది. ఆమె తెలుగులో ఒక సినిమాకు కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అసలు తెలుగులో సినిమాలే చేయకూడదు అని డిసైడ్ అయిన సమంతకు తెలుగు హీరోల సినిమా ఆఫర్ రావడం .. తప్పని పరిస్థితుల్లో ఆమె ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నటించబోయే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుందట . ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తున్నారు . నాగ వంశీ – త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారట.

ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. బడాబడా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్న సరే రిజెక్ట్ చేసి సిద్ధూ జొన్నలగడ్డ సినిమాకు ఓకే చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . విధిరాత అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి సమంత ఒక తెలుగు సినిమాలో కనిపించబోతుంది అనమాట. చూద్దామ్మ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..??