ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ కుందనపు బొమ్మలా ఉంది. చూడడానికి చాలా చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది . కాగా ఈ ఫోటోలోని ఈ అమ్మాయి మరెవరో కాదు ఒక స్టార్ హీరో కూతురు . అలాగే స్టార్ హీరో చెల్లెలు ..హైలైట్ ఏంటంటే .. ఒక స్టార్ హీరో భార్య కూడా . ఎస్ ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీరు కనిపెట్టేసి ఉంటారు. మీరు చాలా టాలెంటెడ్.. మీ గెస్సింగ్ కరెక్టే ..
కుందనపు బొమ్మలా కనిపిస్తున్న ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మరి ఏవ్రఓ కాదు ..కృష్ణ కుమార్తె ..మహేష్ బాబు సోదరి.. అదేవిధంగా తెలుగు స్టార్ హీరో సుధీర్ బాబు భార్య. ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ బాబు భార్య ఫొటోస్ ని మీరు ఇక్కడ చూస్తున్నారు . యంగ్ ఏజ్ లో ప్రియదర్శిని చాలా క్యూట్ గా ఉంది . పెళ్లి తర్వాత బరువు పెరిగి పోయింది .
కుందనపు బొమ్మలా చాలా చక్కగా అందంగా ఉన్న మహేష్ బాబు సిస్టర్ ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి . అందరూ ఈమెను హీరోయిన్ లా ఉందని పొగిడేస్తున్నారు. మరికొందరు హీరోయిన్ కాకుండా మంచి పని చేశారు మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు . సుధీర్ బాబు ప్రియదర్శిని పెళ్లి రోజు సందర్భంగా సుధీర్ బాబు ఆమెకు సంబంధించిన పెళ్లిచూపులు ఫోటోని షేర్ చేశారు . ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!
Happy Anniversary my love ‘Priya’ 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ
— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024