బెడ్ రూం ఫోటోస్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ లో తెగించేసింది ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీలకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిందే. అయితే చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా శ్రీ లీల ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది . అయితే గుంటూరు కారం తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొత్తగా సినిమాలకు కమిట్ అవ్వడం లేదు .

సినిమా అవకాశాలు కూడా రావడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రీసెంట్గా శ్రీ లీల తన బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసింది. తన బెడ్ రూమ్లో తన బంధువుల పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలు ఆమెకు కిస్ చేస్తూ ఉండేటువంటి ఫొటోస్ షేర్ చేసి మురిసిపోయింది. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

శ్రీలీల చిన్నపిల్లనే కానీ తనకి చిన్నపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం . ఎంతో మంది చిన్నపిల్లలను చదివిస్తుంది. వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. నిజంగా ఇది గ్రేట్.. చాలా మంది హీరోయిన్స్ ఇలా చేయరు. ..రెమ్యూనరేషన్ తీసుకొని అకౌంట్ లో వేసుకుంటారు . కానీ నువ్వు నిజంగా గ్రేట్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . శ్రీ లీల ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!