అక్క-చెల్లెలుగా కనిపించబోతున్న రష్మిక – శ్రీలీల ..ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అదేవిధంగా శ్రీలీల కి కూడా మంచి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .శ్రీలీల కన్నా ముందు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. అయినా సరే రష్మికను మించిపోయే స్థాయిలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీ లీల. ఇద్దరు కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలే కావడం గమనార్హం.

కాగా గతంలో వీళ్లల మధ్య ఏదో ఇన్నర్ వార్ జరిగింది అన్న విషయం కూడా నెట్టింట బాగా ట్రెండ్ అయింది . అయితే ఇప్పుడు ఒకే సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మాస్ మహారాజ రవితేజ తన కెరియర్ లో నెక్స్ట్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను చూస్ చేసుకున్నాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో ధమాకా అనే సినిమా వచ్చింది .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరోసారి వీళ్లిద్దరు జతకట్టబోతున్నారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రష్మిక మందన్నా కూడా హీరోయిన్గా నటిస్తుందట . అంతేకాదు వీళ్ళిద్దరూ ఈ సినిమాలో అక్కాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారట . ఇద్దరు టాప్ సెక్సీ కత్తిలాంటి ఫిగర్లను అక్కా చెల్లెలుగా చూపించబోతున్నారు న్యూ డైరెక్టర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిజంగా ఇది ఒక బిగ్ సాహసం అనే చెప్పాలి. మరి రవితేజ ఎలా తట్టుకుంటారో ..? ఈ ఇద్దరి హాట్ బ్యూటీ అందాలకు వేచి చూద్దాం..???