ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రామ్ చరణ్ .. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా షూట్ ఎన్ని డేస్ చేశాడో మనకు బాగా తెలుసు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు అంజలి-కియరా అద్వానీ. అయితే సోషల్ మీడియాలో తాజాగా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అంజలి-కియరా అద్వాని ఇద్దరు ఐటెం సాంగ్ లో నటించి మెప్పించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయిపోయిందట . అయితే ఎక్కడా కూడా దీనికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టకుండా చిత్తబృందం జాగ్రత్త పడ్డిందట .
అంతేకాదు ఈ విషయాన్ని ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రామ్ చరణ్ అనే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏ స్పెషల్ బ్యూటీ ని రంగంలోకి దించకుండా సమయానుసారం అంజలి కియర లతో నటించారట . రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఊర నాటు మాస్ స్టెప్ ల తో అదరగొట్టేసారట . సినిమాకి ఇదే హైలెట్గా మారబోతుందట . అందుకే చిత్ర బృందం రామ్ చరణ్ ఎక్కడ గుడ్డు చప్పుడు కాకుండా ఈ విషయాన్ని లీక్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారట. ఈ న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది..!!