కళ్యాణ్ రామ్ నందమూరి హీరో.. అయితే మిగతా హీరోల సక్సెస్ కాలేకపోయారు. బాలకృష్ణ – ఎన్టీఆర్ పేర్లు ఎలా మారు పోతున్నాయో మనం చూస్తున్నాం . అంత స్థాయికి కళ్యాణ్ రామ్ ఎదగలేడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన చూస్ చేసుకునే సినిమాల ప్రభావము లేకపోతే మరి ఏదైనా కారణమో కానీ కళ్యాణ్ రామ్ – బాలకృష్ణ .. ఎన్టీఆర్ ల ఇండస్ట్రీలో స్టార్ గా మారలేకపోయాడు.
=కానీ ఇప్పుడు ఇప్పుడే ఆయన ఎదుగుతున్నాడు . బింబిసారా సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమా నిరాశపరిచిన ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే వేసుకున్నాడు. ప్రజెంట్ నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రీసెంట్గా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు . ఈ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .
చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ ఆధారంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో స్పెషల్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇదివరకటి సినిమాలకి ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ చాలా చాలా లుక్స్ చేంజ్ చేసుకున్నాడు అని అర్థం అయిపోతుంది .. పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో జనాల ముందుకు రాబోతున్నాడు అంటూ చిన్న గ్లింప్స్ తోనే తోనే హింట్ ఇచ్చేశాడు. ఈ గ్లింప్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు గ్లింప్స్ చూసినా అభిమానులు కచ్చితంగా ఆయన ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంటాడు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!
‘𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄’ from #NKR21
Shoot in progress.#JoharNTR
@vijayashanthi_m garu @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa @AJANEESHB @harie512 @NTRArtsOfficial @AshokaCOfficial— BA Raju’s Team (@baraju_SuperHit) May 28, 2024