ఆచార్య విషయంలో చిరంజీవికి.. దేవర సినిమా కోసం తారక్ కి.. కొరటాల ఆ క్రీమ్ బిస్కెట్ వేసి ఒప్పించాడా..?

స్టార్స్ ని సినిమాలకు ఒప్పించే విషయంలో ఒక్కొక్కరిది..ఒక్కొక్క స్ట్రాటజీ కొంతమంది.. డైరెక్టుగా సినిమా కధ ఇది మీకు ఈ సినిమా కథ బాగుంటుంది మీరు చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అని ..ఏదో ఒక విధంగా మెస్మరైజ్ చేసి ఉన్న టాలెంట్ ని ఉపయోగించుకొని స్టోరీ వివరించి .. బడా బడా హీరోల దగ్గర కాల్ షీట్స్ లాగేసుకుంటారు . మరి కొంతమంది ఉన్నది ఉన్నట్లే చెప్పేసి వాళ్లకు కాల్ షీట్స్ తీసుకుంటారు లేదంటే వదిలేస్తారు. అయితే కొంతమంది మాత్రం చాలా చాలా టాలెంటెడ్ .. ఎంత టాలెంటెడ్ అంటే తాము అనుకున్న హీరోతో అయినా సినిమా చేయాలి అనే డిసైడ్ .. అయిన డైరెక్టర్ ఎలాగైనా సరే తిమ్మిరి బొమ్మరి చేసి కథను మారుస్తాం .. కథలో మీరే కీలకం మీరే తోపు అని వాళ్ళ వీక్నెస్ పై దెబ్బ కొట్టి ఏదో ఒక విధంగా కాల్ షీట్స్ లాగేసుకుంటారు .

అదే లిస్టు లోకి వస్తాడు కొరటాల శివ అంటున్నారు జనాలు . ఆయన ఒక కథను రాసుకొని ఆ హీరో దగ్గరికి వెళ్ళాడు అంటే కచ్చితంగా ఆ కథను ఆ హీరో చేయాల్సిందే.. ఆ విధంగా మాటలతో మాయ చేసేస్తాడు కొరటాల శివ అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . కాగా ఆచార్య విషయంలో కూడా చిరంజీవికి అలానే చెప్పి ఒప్పించారట . ఈ సినిమా మీ కెరియర్ లోనే ది బెస్ట్ అవుతుంది సార్ కచ్చితంగా మీకు ఒక కొత్త లైఫ్ ఇస్తుంది ..నేను గ్యారెంటీ అంటూ ఒప్పించి మరి చిరంజీవి – రామ్ చరణ్ చేత కాల్ షీట్స్ తీసేసుకున్నారట .

ఆ తర్వాత సినిమా ఎలాంటి డిజాస్టర్ టాక్ అందుకుందో తెలిసిందే. అయితే అదే మాటలను ఎన్టీఆర్ దేవరకు చెప్పి ఒప్పించారట. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం కూడా తారక్ దగ్గర నుంచి కాల్ షీట్స్ తీసుకునే మూమెంట్లో ఈ సినిమా మీ లైఫ్ నే మార్చేస్తుంది.. నేను గ్యారెంటీ అంటూ ప్రామిస్ చేసి మరి కాల్ షీట్స్ తీసుకున్నారట .అలా కొరటాల శివ తన మాటలతోనే గారడీ చేసేస్తాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి ఎన్టీఆర్ కి దేవర సినిమాతో ఎలాంటి హిట్ ఇస్తాడో ఈ కొరటాల శివ..?