కల్కి సినిమా ఎలాగైన హిట్ అవ్వాలి అని నాగ్ అశ్వీన్ ఇలా కూడా చేస్తున్నాడా..? ప్రభాస్ పరువు తీస్తున్నాడే..!

కల్కి ..కల్కి.. కల్కి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారు మ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమాని ఈ కల్కి . కాగా రీసెంట్గా కల్కి సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా జరిగింది . దాదాపు నాగ్ అశ్వీన్ ఈ ఈవెంట్ కోసం 40 కోట్లు ఖర్చు చేయించారట . అయినా ఏం లాభం సినిమాకి అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదు .

ప్రభాస్ బుజ్జి బాగానే మెస్మరైజ్ చేసిన ఆ ఈవెంట్ మాత్రం తుస్సుమనిపించేసింది . దీంతో ప్రభాస్ కల్కి సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. మేకర్స్ కు కొత్త టెన్షన్ పట్టుకునింది . దీంతో నాగ్ అశ్వీన్ ఎలాగైనా సరే సినిమాకి పాజిటివ్ బస్ తీసుకురావడానికి తెగ ట్రై చేస్తున్నారట . అంతేకాదు సినీ ప్రమోషన్స్ కోసం మిగతా స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారట . పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాకి వేరే హీరోస్ ప్రమోషన్స్ చేయడం అనేది దరిద్రానికే దరిద్రం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్ .

ప్రభాస్ రంగంలోకి దిగితే ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే సీన్ మొత్తం మారిపోతుంది అని ముందు అలాంటి విధంగా ప్రభాస్ ని వాడుకోవాలి అని ఈవెంట్ లకి కాకుండా ప్రభాస్ చేత నాలుగు ఇంటర్వ్యూలు ఇప్పిస్తే ఖచ్చితంగా కల్కి సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతాయి అని.. సినిమాకి బజ్ క్రియేట్ అవుతుంది అని రెబెల్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరు ప్రభాస్ సినిమాకి వేరే హీరోని ప్రమోషన్స్ కి తీసుకొచ్చి ఆయన పరువు తీయద్దు అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కల్కి సంబంధించిన ఈ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది..!