ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండిగా మారింది . పునర్నవి భూపాలం ఉయ్యాల జంపాల సినిమాతో ఎంత పాపులర్ నటిగా మారిపోయిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత బిగ్బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తో బిగ్ బాస్ లో ఆమె నడిపిన ప్రేమాయణం అందరికీ తెలిసిన పుస్తకమే. పునర్నవి భూపాలం రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి .
సీన్ కట్ చేస్తే అసలు పునర్నవి భూపాలం రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణమే నడపలేదు అంటూ చేతులెత్తింది . ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్ కి చదువుకొని వెళ్ళింది. అక్కడే సెటిల్ అయిపోయింది . కాగా పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్గా పునర్నవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక అబ్బాయి తో క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేస్తూ బర్త్డ డే విషెస్ చెప్పింది . అమెరికాలో హవాసు పై ఇండియన్ రిజర్వేషన్ అనే విసిటింగ్ ప్లేస్ వద్ద కొండల్లో ఓ అబ్బాయి తో దిగిన ఫోటోని పునర్నవి భూపాలం షేర్ చేసింది .
అయితే ఈ ఫోటోలో అబ్బాయి ఫేస్ క్లియర్గా కనిపించలేదు . బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫోటో షేర్ చేస్తూ…” నా ఒక గానొక్క లవ్ కి హ్యాపీ బర్త్డ డే” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు పునర్నవి భూపాలం బాయ్ ఫ్రెండ్ ఇతగాడే అంటూ ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఫొటోస్ ట్రెండింగ్ గా మారాయి..!!