ఏపీ రాజకీయాలు వచ్చే 2029 ఎన్నికల టైంకు ఎవ్వరూ ఊహించని విధంగా మారబోతున్నాయి. ఓ వైపు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు ఏకంగా 50 % పెరగడం, ఇటు మహిళలకు 33 % రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సి వస్తుండడంతో ఈ సారి చట్టసభల్లో మహిళా ప్రాథినిత్యం ఎక్కువుగా ఉండనుంది. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీలో నారా ఫ్యామిలీ రాజకీయాల్లోకి కూడా మహిళలు ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్తా కోడళ్లు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతోంది. ఆ ఇట్రస్టింగ్ స్టోరీ ఏంటో పూర్తి విశ్లేషణ కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేసి వినండి.

