ఏపీలో పొలిటిక‌ల్ సంచ‌ల‌నం: నారా ఫ్యామిలీ అత్తా, కోడ‌ళ్ల పొలిటికల్ ఎంట్రీ..!

ఏపీ రాజ‌కీయాలు వ‌చ్చే 2029 ఎన్నిక‌ల టైంకు ఎవ్వరూ ఊహించ‌ని విధంగా మార‌బోతున్నాయి. ఓ వైపు నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్‌స‌భ సీట్లు ఏకంగా 50 % పెర‌గ‌డం, ఇటు మ‌హిళ‌ల‌కు 33 % రిజ‌ర్వేష‌న్లు కూడా అమ‌లు చేయాల్సి వ‌స్తుండ‌డంతో ఈ సారి చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా ప్రాథినిత్యం ఎక్కువుగా ఉండ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ టీడీపీలో నారా ఫ్యామిలీ రాజకీయాల్లోకి కూడా మ‌హిళ‌లు ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అత్తా కోడ‌ళ్లు నారా భువ‌నేశ్వ‌రి, […]

అఖండ 2 సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?

మరో వారం రోజుల్లో నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెర‌కెక్కుతున్న 4వ‌ సినిమా కావ‌డం.. ఇప్ప‌టికే వీళ్ల కాంబోలో సింహా,లెజెండ్, అఖండ సినిమాలు వ‌చ్చి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌లుగా నిల‌వ‌డంతో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతుండడంతో ఆడియన్స్ లో ఈ మూవీ పై అంచనాలు పిక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక.. ఇప్పటివరకు సినిమా […]

బాలయ్యకు అరుదైన రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాల‌య్య‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (డబ్ల్యూ బి ఆర్) గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి నటుడు బాలకృష్ణ‌ […]

అఖండ 2తో బాలయ్య బీభత్సవం.. ఆ ఒక్క క్లారిటీ కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో గాడ్ ఆఫ్ మాసెస్‌.. నందమూరి బాలయ్య నటిస్తున్న అఖండ 2 సినిమా ఒకటి. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బాల‌య్య వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న‌ క్రమంలోనే.. కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది అఖండ. ఈ సినిమాకు సిక్కుల్ గా అఖండ 2 రూపొందుతుంది.ఈ క్రమంలోనే బోయపాటి సినిమాని ఆడియన్స్ అంచనాలను మించిపోయారు రేంజ్ లో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఇక […]

50 ఏళ్ల కెరీర్‌లో ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య నటించిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కచ్చితంగా ఊర మాస యాక్షన్.. బిగ్ బడా డైలాగ్స్‌.. హీరోయిన్స్‌తో హాట్ సాంగ్స్.. కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. గత కొన్ని నెలల నుంచి బాలయ్య వీటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ సక్సెస్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జానపదం, పౌరాణికం, హిస్టారికల్, సాంగీకం, సైన్స్ ఫిక్షన్ ఇలా జానర్‌ ఏవైనా.. బాల‌య్య అన్ని సినిమాల‌లో ఫైట్ సన్నివేశాలు, భారీ డైలాగులు మాత్రం కామన్ గానే వస్తూ […]

చిరంజీవి వద్దని చీ కొట్టిన కథతో.. బాలయ్య ఇండస్ట్రియల్ హిట్.. ఆ మూవీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ రాసుకున్న కథకు హీరోగా మొదట ఒకరిని అనుకోని.. ఏవో కారణాలతో ఇతర హీరోలతో ఆ సినిమాలు చేయడం చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతాయి. అయితే బాలయ్య కెరీర్‌లో ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలను దాటుకుని తన దాకా వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రియల్ హిట్. […]

అఖండ 2: లక్షలాది అఘోరాల మధ్య బాలయ్య తాండవం..!

నందమూరి నట‌సింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన‌ కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, […]

చిరు, నాగ్, వెంకీల సక్సెస్ స్ట్రాటజీని అసలు టచ్ కూడా చేయని బాలయ్య.. తన రూటే సపరేట్..!

గత కొంతకాలంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్‌ రావడంతో.. రీమేక్ ప్రభావం తగ్గింది. కానీ.. గతంలో రీమిక్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రీమాక్ సినిమాలో ట్రెండ్ జోరుగా సాగేది. వేరే భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం.. ఆ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు విప‌రీతంగా నచ్చడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా రీమేక్‌ల‌తో టాలీవుడ్ స్టార్ […]

బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో సందడి చేయనున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఈయన.. సినీ కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన […]