మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయం ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రిగా.. ఆ తర్వాత వైసీపీ మంత్రిగా ఉండి జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన బాలినేని గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జనసేనలో బాలినేని తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఆ ఉక్కపోత ఏమిటి ? బాలినేని జనసేనలో ఉంటారా ? తిరిగి వైసీపీలోకి వచ్చేస్తారా ? ఆ కథ ఏమిటో ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

