ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన వైసీపీ కీలకనాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త ముఖానికి చోటుకల్పిస్తున్నారా? ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధిష్టానం అప్పగించిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌గా బాలినేని రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ బాగానే ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ ప్రచారం మాట […]
Tag: Balineni Srinivasa Reddy
బాలినేనికి ‘ కరణం ‘ గుదిబండ అయ్యారా… వైసీపీలో ఇదే హాట్ టాపిక్..!
తాజాగా జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు సీటు గ్యారెంటీగా ఉంటుందని ఆశించిన ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బెర్త్ దక్కలేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అలిగారు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎక్కడా ఫలితం లభించలేదు. దీనికి కారణం ఏంటి ? అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొందరు అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తేనన్న ప్రచారం […]